Sunday, September 20, 2009

పాహి పర్వతనందిని - స్వాతి తిరునాళ్

Audio link

audio link : Bombay Sisters
రాగం ఆరభి - తాళం ఆది
పల్లవిపాహి పర్వతనందిని! మామయి పార్వణేందు సమవదనే

అనుపల్లవి
వాహినీ తట నివాసిని కేసరి-వాహనే దితిజాళివిదారణే

చరణం 1
జంభ వైరిముఖనతె కరి-కుంభపీ వరకుచవినతె వర-
షంభులలాటవిలొచనపావక-సంభవె సమధికగుణవసతె 1

చరణం 2
కంజదళనిభలొచనె మధు-మంజుతరమృదుభాషణె మద-
కుంజరనాయకమృదుగతిమంజిమ-భంజనాతిచణమంథరగమనె 2

చరణం 3
చంచదళి లలితాళకె తిల-కాంచిత శశిధర కలాళికె నత-
వంచినృపాలక వంశశుభోధయ-సంచయైక కృతి సతతగుణనికె 3


No comments: