Sunday, September 27, 2009

విజయాంబికే విమలాత్మికే - ముత్తయ్య భాగవతార్

రాగం : విజయనగరి తాళం : ఆది
Audio link : Sudha Raghunathan , Album DeviKritis - 2

పల్లవి
విజయాంబికే విమలాత్మికే
అనుపల్లవి
అజవందితే అమరేంద్రనుతే నిజ భక్తహితే నిగమాందర్కదే
చరణం
శ్రుతి స్వర గ్రామ మూర్చనాలంకార నాద జనిత రాగ రస భరిత
సంగీత రూపిణి [గౌరీ పాలిసౌ/కృపశాలిని] మాతే హరికేష మనమోదిని


YouTube Playlist : Charulatha, Nagavalli Nagraj

Saturday, September 26, 2009

మామవ సదా జనని మహిషాసుర సూతని - స్వాతి తిరునాళ్


రాగం : కానడ , తాళం : ఆది

Auido link : Sudha Raghunathan , Album : Devi Kritis -2
Audio link : TV SankaraNarayanan
పల్లవి

మామవ సదా జనని మహిషాసుర సూతని (అంబ)

అనుపల్లవి

సోమ బింబ మనోహర సుముఖి సేవకాఖిల కామ దాన నిరత కటాక్ష విలాసిని (అంబ)

చరణం 1

పుర విమత వదన పంకేరుహ మధుపే నారద ముఖ మౌనీ నికర గేయ చరితే
శరసీరుహాసనాది సుర సముదయ మణి చారు మౌళి విరాజిత చరణాంబుజ యుగళే

చరణం 2

కనక భాసుర దివ్య కలాప రాజిత గాత్రి వనరుహ దళాటేరప విభంజన రుచి నేత్రి
మునిగణ సమ్మోహన మాననీయ మృదుహాసే వినత జన కల్పకవల్లరి గిరి సుతే

చరణం 3

కురుమే కుశలం సదా కమలనాభానుజే నిరవధి భవ ఖేద నివారణ నిరదే
చారునూతన ఘన సద్రుశరాజిత వేణి దారుణ దనుజాళి దారణ పటుచరితే

Youtube playlist : Prince varma, violin Prof.VVSubramanyam

Friday, September 25, 2009

శ్రీ సరస్వతి నమోऽస్తు తే - దీక్షితార్

రాగం ఆరభి - తాళం రూపకమ్
పల్లవి
శ్రీ సరస్వతి నమోऽస్తు తే
వరదే పర దేవతే

(మధ్యమ కాల సాహిత్యమ్)
శ్రీ పతి గౌరీ పతి గురు గుహ వినుతే
విధి యువతే


సమష్టి చరణమ్
వాసనా త్రయ వివర్జిత -
వర ముని భావిత మూర్తే
వాసవాద్యఖిల నిర్జర -
వర వితరణ బహు కీర్తే దర -

(మధ్యమ కాల సాహిత్యమ్)
హాస యుత ముఖాంబురుహే
అద్భుత చరణాంబురుహే
సంసార భీత్యాపహే
సకల మంత్రాక్షర గుహే


Youtube Playlist : Priya Sisters, guitar version*** , Archita from fremont ***, Prasann padmanabhan....Thursday, September 24, 2009

మామవతు శ్రీ సరస్వతి - మైసూర్ వాసుదేవాచార్య

Audio link : SudhaRaghunathan, Album - Devi Kritis :2
రాగం : హిందోళం , తాళం : ఆది

పల్లవి
మామవతు శ్రీ సరస్వతి కామకోటి పీఠ వాసిని

అనుపల్లవి
కోమలకర సరోజ ధృత వీణా సీమాతీత వర వాగ్విభూషణ

చరణం
రాజాధి రాజ పూజిత చరణ రాజీవ నయన రమణీయ వదన

మధ్యమకాలం:
సుజన మనోరథ పూరణ చతుర నిజగళ షోభిత మణిమయ హార
అజ భవ వందిత వాసుదేవ చరణార్పిత సకల వేద సార

Youtube playlist : Dance subhashini, Kamala sankar & sridevi, kids from Malibu

హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి - దీక్షితార్

రాగం లలితా - తాళం రూపకమ్
పల్లవి
హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి
హీన మానవాశ్రయం త్యజామి

అనుపల్లవి
చిర-తర సంపత్ప్రదాం
క్షీరాంబుధి తనయాం

(మధ్యమ కాల సాహిత్యమ్)
హరి వక్షఃస్థలాలయాం
హరిణీం చరణ కిసలయాం
కర కమల ధృత కువలయాం
మరకత మణి-మయ వలయామ్

చరణమ్
శ్వేత ద్వీప వాసినీం
శ్రీ కమలాంబికాం పరాం
భూత భవ్య విలాసినీం
భూ-సుర పూజితాం వరామ్
మాతరం అబ్జ మాలినీం
మాణిక్యాభరణ ధరాం
గీత వాద్య వినోదినీం
గిరిజాం తాం ఇందిరామ్
(మధ్యమ కాల సాహిత్యమ్)
శీత కిరణ నిభ వదనాం
శ్రిత చింతామణి సదనాం
పీత వసనాం గురు గుహ -
మాతుల కాంతాం లలితామ్

Audio link : Priya Sisters , Album Golden Greats
Audio link : VEENA E Gayatri ****
Audioi link : DK Jayaraman
Audio link : Aruna Sairam ***

YouTube Playlist : MS Subbalakshmi *****, Sikkil Gurucharan, Kasturi Jeevaprakash Veena, Sudha Raghunathan, Bharatanatyam by Sita Nandakumara

శ్రీ వర లక్ష్మి నమస్తుభ్యం - దీక్షితార్

రాగం శ్రీ - తాళం రూపకమ్
Audio : MS Subbalakhsmi
పల్లవి
శ్రీ వర లక్ష్మి నమస్తుభ్యం వసు-ప్రదే
శ్రీ సారస పదే రస పదే సపదే పదే పదే

అనుపల్లవి
భావజ జనక ప్రాణ వల్లభే సువర్ణాభే
భాను కోటి సమాన ప్రభే భక్త సులభే
(మధ్యమ కాల సాహిత్యమ్)
సేవక జన పాలిన్యై శ్రిత పంకజ మాలిన్యై
కేవల గుణశాలిన్యై కేశవ హృత్ఖేలిన్యై

చరణమ్
శ్రావణ పౌర్ణమీ పూర్వస్థ శుక్రవారే
చారుమతీ ప్రభృతిభిః పూజితాకారే
దేవాది గురు గుహ సమర్పిత మణి-మయ హారే
దీన జన సంరక్షణ నిపుణ కనక ధారే
(మధ్యమ కాల సాహిత్యమ్)
భావనా భేద చతురే భారతీ సన్నుత వరే
కైవల్య వితరణ పరే కాంక్షిత ఫల-ప్రద కరే

Audio : MS Subbalakhsmi
YouTube : Video , MS Subbalakshmi, MS SubbalakshmiWednesday, September 23, 2009

నిన్నువినా మరిగలదా గతి లోకములో - శ్యామశాస్త్రి కృతి

రాగం : రీతిగౌళతాళం : త్రిపుట
పల్లవి :నిన్నువినా మరిగలదా గతి లోకములో నిరంజని
నిఖిలజనని మృదాని భవాని అంబ

అనుపల్లవి :
పన్నగభూషణుని రాణి పార్వతి జనని అంబపరాకు
సేయక రాదు విను శ్రీ బృహదంబ వినుము
చ1: పామరునమ్మా దయచేసి వరమీయమ్మా మాయమ్మా
పాపమెల్ల పరిహరిహంచి బిరాన బ్రోచుటకు
చ2: సారములేని భవ జలధి తగులు కోని చాల వేసారితిని నా విచారము దీర్చుటకు

చ3: నా మదిలో అంబ నీవే గతియని నమ్మితి శ్యామకృశ్ణనుతా భక్తపరిపాలనము సేయుటకు


Tuesday, September 22, 2009

ఆనందామృతాకర్షిణి అమృత వర్షిణి - దీక్షితార్


రాగం అమృత వర్షిణి - తాళం ఆది
పల్లవి
ఆనందామృతాకర్షిణి అమృత వర్షిణి
హరాది పూజితే శివే భవాని

సమష్టి చరణమ్
శ్రీ నందనాది సంరక్షిణి
శ్రీ గురు గుహ జనని చిద్రూపిణి
(మధ్యమ కాల సాహిత్యమ్)
సానంద హృదయ నిలయే సదయే
సద్యస్సువృష్టి హేతవే త్వాం
సంతతం చింతయే అమృతేశ్వరి
సలిలం వర్షయ వర్షయ వర్షయ

Auido link: Bombay Sisters

Auido link : Aruna Sairam

Youtube Video play list : Priya Sisters, S Balachander Veena, K.Ananad Varma

Monday, September 21, 2009

జయ జయ దుర్గే - నారాయణ తీర్థ తరంగం

Audio link :
రాగం దుర్గ జయ జయ దుర్గే జిత వైరి వర్గే వియదనిలాది విచిత్ర సర్గె సుందర తర చరణారవిందె సుఖపరిపాలిత లోకబృందె నంద సునందాది యోగి వంద్యె నారాయణ సోదరి పరానందె
సరస మణి నూపుర సంగత పాదె సమధిగతాఖిల సాంగవేదె నర కిన్నర వర సుర బహు గీతే నంద నుతే నిఖిలా నంద భరితె
కనకపటావృతఘనతరజఘనే కళ్యాణదాయిని కమనీయ వదనే ఇనకోటి సంకాశ దివ్యా భరణే ఈష్ట జనా భీష్ట దాన నిపుణే అనునయలయ సచ్చిదానందలతికె ఆలోలమణిమయ తాటంక ధనికే నానా రూపాది కార్య సాధనికే నారాయణ తీర్థ భావిత ఫలకే
Get this widget Track details eSnips Social DNA

శ్రీ కమలాంబికే శివే - దీక్షితార్


Audio link :
రాగం శ్రీ - తాళం ఖండ ఏకమ్
(
నవావరణ మంగళ కీర్తనమ్)

పల్లవి

శ్రీ కమలాంబికే శివే పాహి మాం లలితే
శ్రీ-పతి వినుతే సితాసితే శివ సహితే

సమష్టి చరణమ్

రాకా చంద్ర ముఖీ రక్షిత కోల ముఖీ
రమా వాణీ సఖీ రాజ యోగ సుఖీ
(మధ్యమ కాల సాహిత్యమ్)
శాకాంబరి(శాకంభరి)శాతోదరి చంద్ర కలా ధరి
శంకరి శంకర గురు గుహ భక్త వశంకరి
ఏకాక్షరి భువనేశ్వరి ఈశ ప్రియ-కరి
శ్రీ-కరి సుఖ-కరి శ్రీ మహా త్రిపుర సుందరి

Auido link : Savita Narasimhan , Album : Songs of Nine Nights vol 1

Sunday, September 20, 2009

పాహి పర్వతనందిని - స్వాతి తిరునాళ్

Audio link

audio link : Bombay Sisters
రాగం ఆరభి - తాళం ఆది
పల్లవిపాహి పర్వతనందిని! మామయి పార్వణేందు సమవదనే

అనుపల్లవి
వాహినీ తట నివాసిని కేసరి-వాహనే దితిజాళివిదారణే

చరణం 1
జంభ వైరిముఖనతె కరి-కుంభపీ వరకుచవినతె వర-
షంభులలాటవిలొచనపావక-సంభవె సమధికగుణవసతె 1

చరణం 2
కంజదళనిభలొచనె మధు-మంజుతరమృదుభాషణె మద-
కుంజరనాయకమృదుగతిమంజిమ-భంజనాతిచణమంథరగమనె 2

చరణం 3
చంచదళి లలితాళకె తిల-కాంచిత శశిధర కలాళికె నత-
వంచినృపాలక వంశశుభోధయ-సంచయైక కృతి సతతగుణనికె 3


Saturday, September 19, 2009

అన్న పూర్ణే విశాలాక్షి - దీక్షితార్


Audio link :

రాగం సామ - తాళం ఆది

పల్లవి
అన్నపూర్ణే విశాలాక్షి (రక్ష)
అఖిల భువన సాక్షి కటాక్షి


అనుపల్లవి
ఉన్నత గర్త తీర విహారిణి
ఓంకారిణి దురితాది నివారిణి
(మధ్యమ కాల సాహిత్యమ్)
పన్నగాభరణ రాజ్ఞి పురాణి
పరమేశ్వరి విశ్వేశ్వర భాస్వరి

చరణమ్
పాయసాన్న పూరిత మాణిక్య -
పాత్ర హేమ దర్వీ విధృత కరే
కాయజాది రక్షణ నిపుణ-తరే
కాంచన-మయ భూషణాంబర ధరే
(మధ్యమ కాల సాహిత్యమ్)
తోయజాసనాది సేవిత పరే
తుంబురు నారదాది నుత వరే
త్రయాతీత మోక్ష ప్రద చతురే
త్రిపద శోభిత గురు గుహ సాదరే

Audio link : MS Sheela Album : Himadrisute pahimamపాహినిఖిల జనని - ఇరియమ్మన్ తంపి

రాగం నాట - తాళం ఆది
పాహినిఖిల జనని సతతం
దేహి తవపద భక్తిం శుభదే


భవదయితే శివే సుజనవరదే
ధారాధరమంజులచికురే సుం
దర కపోలతల విజితముకురే
క్షీరతటాకతటనివసితే శ్రీ
గౌరి భగవతి సుమందహాసితే

Friday, September 18, 2009

మామవ మీనాక్షి - దీక్షితార్


Audio linki : ML Vasantakumari

రాగం వరాళి - తాళం మిశ్ర చాపు

పల్లవి
మామవ మీనాక్షి రాజ మాతంగి
మాణిక్య వల్లకీ పాణి మధుర వాణి వరాళి వేణి

సమష్టి చరణం
సోమ సుందరేశ్వర సుఖ స్ఫూర్తి రూపిణి
శ్యామే శంకరి దిగ్విజయ ప్రతాపిణి
హేమ రత్నాభరణ ధారిణి
ఈశ గురు గుహ హృదాగారిణి
(మధ్యమ కాల సాహిత్యం)
కామితార్థ వితరణ ధోరిణి
కారుణ్యామృత పరి-పూరణి
కామ క్రోధాది నివారిణి
కదంబ కానన విహారిణి

Youtube playlist : MD Ramanathan , Sudha raghunathan, M. S. Govindaswami

Thursday, September 17, 2009

హిమగిరి తనయే హేమలతే - ముత్తయ్య భాగవతార్

రాగం : శుద్ధ ధన్యాసి తాళం : ఆది


పల్లవి
హిమగిరి తనయే హేమలతే అంబా ఈశ్వరి శ్రీ లలితే మామవ


అనుపల్లవి
రమా వాణి సంసేవిత సకలే రాజరాజేశ్వరి రామ సహోదరి


చరణం
పాశాఙ్కుశేషు/ పాశాఙ్కుశేక్షు దండకరే అంబా పరాత్పరే నిజ భక్తపరే
ఆశాంబరహరికేశవిలాసే ఆనంద రూపే అమిత ప్రతాపే

బ్రోవవమ్మా బంగారు బొమ్మా - శ్యామశాస్త్రి కృతి

రాగం : నీలాంబరి తాళం : త్రిపుట
Audio link
ప: బ్రోవవమ్మా బంగారు బొమ్మా మాయమ్మా

ఆను: బ్రోవవమ్మా నాతో మాట్లాడవమ్మా సార్వభౌమ బొమ్మా కామాక్షమ్మా నను

చ: శ్యామకృష్ణ పూజితా సులలితా శ్యామలాంబా ఏకామ్రేశ్వర ప్రియా తామసము
సేయకనే (కామాక్షమ్మా మాయమ్మా) నా పరితాపములను పరిహరించి నను


Get this widget | Track details | eSnips Social DNA

Wednesday, September 16, 2009

శంకరి శ్రీ రాజరాజేశ్వరి - ఊతుక్కాడు వెంకటకవి

రాగం : మధ్యమావతి తాళం :
Aduio : Lata Ganapathi & Othrs (notworkign)
Audio link : Hummaa
పల్లవి:
శంకరి శ్రీ రాజరాజేశ్వరి జయ శివ
సర్వ సిద్ధి ప్రదాయక చక్రేశ్వరి కామేశ్వర వామేశ్వరీ భగమాలిని
సతతం తవ రూపమహం చింతయామి అహం చింతయామి

అనుపల్లవి (తిస్రం):
మంగళకర కుంకుమ ధర మందస్మిత ముఖ విలాసిని
అంకుశ ధనుః పాదండ భాస్కర చక్ర నివాసిని

మధ్యమకాలం:
భృంగి సనక మునిగణ వర పూజిత పరమోల్లాసిని బుధజన హితకారిణి
పరపోశణ వహ్నివాసిని వేంకట కవి హృది సరసిజ వివరణ పటుతర
భాసిని విధి హరిహర సుర సమ్మత నిత్యాంతర ప్రకాశిని


చరణం:
పరికీర్తిత నాదాంతర నిత్యాంతర అంగ రక్షాకర త్రయ ప్రకారే
అతి రహస్య యోగినీ పరివారే గిరిరాజ రాజ వర తనయే సృష్టి
స్థిత్యాది పంచ కారణ కృత్యేంద్ర గణ సమ్మానితే యతీంద్ర గణ
సమ్మోదితే శరణాగత నిజ జన వరదే సంకల్ప కల్పతరు నికరే
సహజ స్థితి సవికల్ప నిర్వికల్ప సమాధి సుఖ వరదే


మధ్యమకాలం:
పర తత్వ నిదిధ్యాస వితరణ సర్వ బీజ ముద్రాధిపతే
భండాసుర మద ఖండన వైభవ చింతామణి నగరాధిపతే
తరుణారుణ ముఖ కమలే సకలే సారస హిత విద్యాధిపతే
సదా చిదంబర నర్తన పదయుగ సమకర నటనాధిపతే జయ శివ
Aduio : Lata Ganapathi & Othrs

Tuesday, September 15, 2009

భజస్వ శ్రీ త్రిపుర సుందరీం - ఊతుక్కాడు వెంకటకవి


Audio link : Savita Narasimhan (esnips is down , use skydrive link)
Audio link : Skydrive 
రాగం : నాదనామక్రియా తాళం : ఆది

పల్లవి:
భజస్వ శ్రీ త్రిపుర సుందరీ పాహి షోడశదళసర్వాశాపరిపూరకచక్రేశ్వరి  మాంపాహి

అనుపల్లవి:
నిజసుధాలహరీప్రవాహిని నిత్యకామేశ్వరి

మధ్యమకాలం:
గజముఖ జనని శశధర వదని శిశిరిత భువని
శివమనోరమణి

చరణం:
అతి సుందర సవ్యకరతల పాశాంకుశధరణే శశికిరణే
విధి హరి హరనుత చరణే హార కేయూర కిరీట కనకాభరణే
శృతి నిగమాగమ రమణే వేద వేదాంత వితరణే

మధ్యమకాలం: అధ్యద్భుత కమనీయ ఫలైవ కుచ మండల మండిత హారే

Audio link : Savita Narasimhan , Lata Ganapathy , Salem P Gayathri

Monday, September 14, 2009

ఓ జగదంబా - శ్యామశాస్త్రి కృతి

రాగం : ఆనందభైరవి తాళం : ఆది

పల్లవి :
ఓ జగదంబా నన్ను అంబా
నీవు జవమున బ్రోవు అంబా

ఆనుపల్లవి :
ఈ జగతి గతియై జనులకు మరి తేజమున రాజవినుతయౌ
రాజముఖి సరోజనయన సుగుణ రాజరాజిత కామాక్షిచరణం 1 :
కన్నతల్లి నాదు చెంతనింత కన్నడ సలుపగ తగునా
నిన్నునే నమ్మియున్నవాడుగదా నన్నోకని బ్రోచుటకరుదా
అన్ని భువనంబులు గాచేవు ప్రసన్నమూర్తి అన్నపూర్ణవరదా
విన్నపంబు విన్నపించి సన్నిధి విపన్నభయ విమోచన ధౌరేయచరణం 2 :
జాలమేల శైలబాల తాళజాలను జననీ నిన్నువినా
పాలనార్థముగ వేరే దైవముల లోలమతియై నమ్మితినా
నీలనుత శీలమునేచ్చట - నైనగాన గానలోల హృ_దయ
నీలకంతరాణి నిన్ను నమ్మితిని నిజంబుగబల్కెడి దయచేసి


చరణం 3 :
చంచలాత్ముడేను యేమి పూర్వ - సంచితముల సలిపితినో
కంచి కామాక్షి నేను నిన్నుపొడగాంచితిని శరణు శరణు నీ
వించుకా చంచలగతి నా దేసనుంచవమ్మా శ్యమక్రిష్ణవినుత
మంచికీర్తినిచ్చునట్టి దేవి మన్నించి నాదపరాధముల సహించి


స్వర సాహిత్యం :
వరసితగిరి నిలయుని ప్రియ ప్రణయిని పరాశక్తి మనవిని వినుమా
మరియాదలెఱుగని దుష్ప్రభుల కోరి వినుతింపగ వరంబొసగు

meaning in english

Audio : Bombay Jayashree , from the album : Chiselled Aesthetics
Audio : A. Kanyakumari - Violin

Youtube video play list :
1. Toronto Brothers Ashwin Iyer and Rohin Iyer
2. Sampagodu S Vighnaraja
3&4.Sankaran Namboothiry's

Sunday, September 13, 2009

అఖిలాండేశ్వరి రక్ష మామ్ - దీక్షితార్ కృతి

రాగం జుజావంతి - తాళం ఆది

Youtube link : MS Subbulakshmi
youtube link : Bombay Jayashree
పల్లవిఅఖిలాండేశ్వరి రక్ష మాం
ఆగమ సంప్రదాయ నిపుణే శ్రీ
అనుపల్లవి
నిఖిల లోక నిత్యాత్మికే విమలే
నిర్మలే శ్యామళే సకల కలే
చరణమ్
లంబోదర గురు గుహ పూజితే
లంబాలకోద్భాసితే హసితే
వాగ్దేవతారాధితే వరదే
వర శైల రాజ నుతే శారదే
(మధ్యమ కాల సాహిత్యమ్)
జంభారి సంభావితే జనార్దన నుతే
జుజావంతి రాగ నుతే
ఝల్లీ మద్దళ ఝర్ఝర వాద్య నాద ముదితే
జ్ఞాన ప్రదే


variations -
రాజ నుతే - రాజ సుతే
ఝల్లీ - జల్లీ

Listen to this kriti sung by MS Subbalakshmi , & another version by Bombay Jayashree

Tuesday, September 8, 2009

సుజనరంజని - సిలికాన్-ఆంధ్ర మాసపత్రిక

పట్నం బస్సు (ఆంధ్రజ్యోతి ‘1975’) - యండమూరి వీరేంద్రనాథ్(click for full story)


తెలంగాణా పల్లె మాండలికంలో , ఉద్యోగం కోసం కన్న తల్లి ని ఉన్న పల్లె ని వదిలి పట్నం పోతున్న కొడుకుని చూసి తండ్రి పడే ఆవేదన ఈ కథ. యండమూరి మార్క్ చాలా సందర్భాలలో కనిపిస్తుంది.
""మోచోడు రావిచెట్టి కేసి, పెద్దోడు బస్ స్టాప్ కేసి విడిపోయేరు. సూర్యుడు పడమటి కొండల్లోకి జారిపోతున్నాడు. రావిచెట్టు నీడ దట్టంగా పరుచుకుంటూంది. గూటికి చేరుకుంటున్న పక్షుల కలకలం అప్పుడే మొదలవుతోంది. మోచోడు పెట్లోంచి సూది దారం తీసేడు. తోలి నీళ్ళలో తడిపి, కుట్టడం ప్రారంభించేడు. దూరంగా ఎక్కడో తీతువుపిట్ట అరుస్తోంది. మువ్వలు గలగల లాడ్తోంటే ఎడ్ల జత ఒకటి పొలం నుంచి పరిగెత్తుకుంటూ వస్తోంది. గొడ్లు కాసుకొనే కుర్రవాడొకడు గొంతెత్తి యేదో పాడుకుంటూ ఇంటికి సాగిపోతున్నాడు.మోచోని పక్కనే వచ్చి కూర్చున్నాడు యాదగిరి.“నీ ఇంటికెల్లే వస్తాన్నా!!“......”


యుగధర్మం - వెంపటి హేమ(click for full story)
రిటైర్ ఐన ఒక మాష్టారుకి తన కొడుకులనుంచి ఎదురైన చేదు అనుభవం ఈ కథ.
"గుండె నిబ్బరం చేసుకో సుగుణా. ఈ రోజుల్లో మనిషికి కావలసింది, ఏ పరిస్థితినైనా ఎదుర్కో గల మనోధైర్యం ! అది లోపిస్తే, స్వార్ధమే పరమార్ధ మైన ఈ కలియుగంలో మనిషి బ్రతకడం చాలా కష్టం. తల్లి తండ్రులకి, వాళ్లు బ్రతికి ఉండగానే, "మదర్సు డే", "ఫాదర్సు డే" - అంటూ దినాలు జరిపించేసి, ఆ రోజునే చేతులు దులిపేసుకోడం ఫేషన్‌గా మారిన ఈ రోజుల్లో మనం పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోడంలో అర్ధం లేదు. తల్లి తండ్రులు కూడా, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం త్యాగాలూ చేసెయ్యకుండా, కనుగలిగి, ముందు చూపుతో వృద్ధాప్యంలో పబ్బం గడుపుకోడం కోసం నాల్గు రాళ్లు వెనకేసుకోవాలి, తప్పదు. కన్న వాళ్లకీ, బిడ్డలకీ మధ్య తప్పని సరిగా ఉండవలసిన పరస్పర సహకారం లోపించడంతో వచ్చే వెలితి ఎప్పటికైనా జనం అర్ధం చేసుకుంటారో లేదో. ఇది ఒక విష వలయం ! ఒకరి సంగతి ఒకరికి పట్టని పరిస్థితిలో క్రమంగా జాతి నిర్వీర్యమై పోతుంది. స్వార్ధమే ఈ యుగ ధర్మం ! మనమేంచెయ్య లేము" అంటూ నిట్టూర్చారు ఆయన.

ఆవకాయోపాఖ్యానము - ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!(click for full article.)

ఆవకాయ మీద పద్యాలపోటీలో సుజనరంజని పాఠకులు రాసిన కొన్ని పద్యాలు
కం// చారెరుగనివాడును, గో
దారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!


కం// శ్రేష్టంబిది పచ్చళ్ళన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

Saturday, September 5, 2009

జో జో రామ ఆనంద ఘన - రీతిగౌళ - త్యాగరాజకృతి

listen to this kriti sung by Bombay Jayashri
ప. జో జో రామ ఆనంద ఘన
చ1. జో జో దశరథ బాల రామ - జో జో భూజా లోల రామ (జో)
చ2. జో జో రఘు కుల తిలక రామ - జో జో కుటిల తరాలక రామ (జో)
చ3. జో జో నిర్గుణ రూప రామ - జో జో సు-గుణ కలాప రామ (జో)
చ4. జో జో రవి శశి నయన రామ - జో జో ఫణి వర శయన రామ (జో)
చ5. జో జో మృదు తర భాష రామ - జో జో మంజుళ వేష రామ (జో)
చ6. జో జో త్యాగరాజార్చిత రామ - జో జో భక్త సమాజ రామ (జో)