Wednesday, October 24, 2012

నవరాత్రి దేవి కృతులు :కామాక్షి అనుదినము, శ్యామ శాస్త్రి కృతి : kAmAkshi anudinamu , SyAma SAstri kriti









శ్యామ శాస్త్రి కృతి , రాగం : భైరవి 
Audio link : Bombay Sisters skydrive , divshare

పల్లవి 
కామాక్షి అనుదినము మరవకనే నీ - 
పాదములే దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచి (కామాక్షి)

స్వర సాహిత్యం[1-8]
కుంద రదనా కువలయ నయనా - తల్లి రక్షించు (కామాక్షి)

కంబు గళ నీరద చికురా విధు - వదనా మాయమ్మా (కామాక్షి)

కుంభ కుచ మద మత్త గజ గమ - పద్మ భవ హరి శంభు నుత పదా
శంకరీ నీవు నా చింతల వేవేగ - దీర్చమ్మావిపుడు (కామాక్షి)

భక్త జన కల్ప లతికా - కరుణాలయా సదయా గిరి తనయా
కావవే శరణాగతుడు గదా - తామసము సేయక వరమొసగు (కామాక్షి)

పాతకములను దీర్చి నీ పద - భక్తి సంతతమీయవే
పావని గదా మొర వినవా - పరాకేలనమ్మా వినమ్మా (కామాక్షి)

దురిత హారిణి సదా నత ఫల - దాయకియని బిరుదు భువిలో
గలిగిన దొరయనుచు - వేదములు మొరలిడగను (కామాక్షి)

నీప వన నిలయా సుర సముదయా - కర విధృత కువలయా మద 
దనుజ వారణ మృగేంద్రాశ్రిత - కలుష దమన ఘనా 
అపరిమిత వైభవము గల నీ స్మరణ - మదిలో దలచిన జనాదులకు
బహు సంపదలనిచ్చేవిపుడు - మాకభయమియ్యవే (కామాక్షి)

శ్యామ కృష్ణ సహోదరీ శివ - శంకరీ పరమేశ్వరీ
హరి హరాదులకు నీ మహిమలు - గణింప తరమా సుతుడమ్మా
అభిమానము లేదా నాపై దేవీ - 
పరాకేలనే బ్రోవవే ఇపుడు శ్రీ భైరవీ (కామాక్షి)

kAmAkshi anudinamu , shyAma Sastry , ragam : bhairavi

pallavi 
kaamaakshi anudinamu maravakanae nee - 
paadamulae dikkanuchu nammitini Sree kaMchi (kaamaakshi)

svara saahityaM[1-8]
kuMda radanaa kuvalaya nayanaa - talli rakshiMchu (kaamaakshi)

kaMbu gaLa neerada chikuraa vidhu - vadanaa maayammaa (kaamaakshi)

kuMbha kucha mada matta gaja gama - padma bhava hari SaMbhu nuta padaa
SaMkaree neevu naa chiMtala vaevaega - deerchammaavipuDu (kaamaakshi)

bhakta jana kalpa latikaa - karuNaalayaa sadayaa giri tanayaa
kaavavae SaraNaagatuDu gadaa - taamasamu saeyaka varamosagu (kaamaakshi)

paatakamulanu deerchi nee pada - bhakti saMtatameeyavae
paavani gadaa mora vinavaa - paraakaelanammaa vinammaa (kaamaakshi)

durita haariNi sadaa nata phala - daayakiyani birudu bhuvilO
galigina dorayanuchu - vaedamulu moraliDaganu (kaamaakshi)

neepa vana nilayaa sura samudayaa - kara vidhRta kuvalayaa mada 
danuja vaaraNa mRgaeMdraaSrita - kalusha damana ghanaa 
aparimita vaibhavamu gala nee smaraNa - madilO dalachina janaadulaku
bahu saMpadalanichchaevipuDu - maakabhayamiyyavae (kaamaakshi)

Syaama kRshNa sahOdaree Siva - SaMkaree paramaeSvaree
hari haraadulaku nee mahimalu - gaNiMpa taramaa sutuDammaa
abhimaanamu laedaa naapai daevee - 
paraakaelanae brOvavae ipuDu Sree bhairavee (kaamaakshi)



Tuesday, October 23, 2012

నవరాత్రి దేవి కృతులు : మాతంగి శ్రీ రాజరాజేశ్వరి , దీక్షితార్ : mAtangi SrI , dIkshitar

మాతంగి శ్రీ - రాగం రమా మనోహరి - తాళం రూపకం
Audio link : ML Vasanta kumar
 skydrive , divshare 
Audio link : Sudha Raghunathan (hummaa.com)
Audio link : Bombay Jayashree (hummaa.com)
పల్లవి
మాతంగి శ్రీ రాజరాజేశ్వరి మామవ

అనుపల్లవి
మాతంగ వదనాది గురు గుహ జనని ధనిని
(మధ్యమ కాల సాహిత్యం)
మంద స్మిత మహా దేవ మనోల్లాసిని నళిని

చరణం
రమా మనోహరి రాకేందు శేఖరి సుఖ-కరి
రణత్-కింకిణి మేఖలా భాస్వరి సుందరి
(మధ్యమ కాల సాహిత్యం)
వామ మార్గ ప్రియ-కరి శంకరి సర్వేశ్వరి


maataMgi Sree - dIkshitAR , raagaM ramaa manOhari - taaLaM roopakaM

pallavi
maataMgi Sree raajaraajaeSvari maamava

anupallavi
maataMga vadanaadi guru guha janani dhanini
(madhyama kaala saahityaM)
maMda smita mahaa daeva manOllaasini naLini

charaNaM
ramaa manOhari raakaeMdu Saekhari sukha-kari
raNat^-kiMkiNi maekhalaa bhaasvari suMdari
(madhyama kaala saahityaM)
vaama maarga priya-kari SaMkari sarvaeSvari

Monday, October 22, 2012

నవరాత్రి దేవి కృతులు : పరాకేల నన్ను పరిపాలింప, శ్యామశాస్త్రి : parAkEla nannu paripAlimpa , shyAma SAstri


శ్యామశాస్త్రి కృతి , రాగం : కేదారగౌళ


పల్లవి 
పరాకేల నన్ను పరిపాలింప 
మురారి సోదరి అంబా

అనుపల్లవి 
నిరాదరణ సేయరాదమ్మా శివే
పరా శక్తి నా మొరనాలకింప (పరాకేల)

చరణం 
ధరాద్యఖిలమునకు రాణి హరి
హరాదులు పొగడు పరాత్పరి
దురంధర మహిషాసుర దమని 
స్మరాధీనుడౌ శ్యామ కృష్ణ నుతా (పరాకేల)


shyAma sastry kriti , kEdAragauLa rAgaM
pallavi 
paraakaela nannu paripaaliMpa 
muraari sOdari aMbaa

anupallavi 
niraadaraNa saeyaraadammaa Sivae
paraa Sakti naa moranaalakiMpa (paraakaela)

charaNaM 
dharaadyakhilamunaku raaNi hari
haraadulu pogaDu paraatpari
duraMdhara mahishaasura damani 
smaraadheenuDau Syaama kRshNa nutaa (paraakaela)

Saturday, October 20, 2012

నవరాత్రి దేవి కృతులు : వరలక్ష్మి నమోస్తుతే, మైసూర్ వాసుదేవాచార్య : varalakshmi namostute , mysore vasudevacharya

రాగం: గౌరి మనోహరి , తాళం: రూపక , మైసూర్ వాసుదేవాచార్య


Audio link ML Vasanta kumari: skydrive , divshare 
Audio link : RK Padmanabha , MS Manasi prasad (hummaa.com)
వరలక్ష్మి నమోస్తుతే
వరదే నరహరి సుఖ దే ||     

అరవింద లోచనే అఘ బృంద మోచనే
అరుణాంబుజ వర సదనే అమరేంద్రనుత చరణే

వాసుదేవ వినుతి రతే వాసవాది వందితే
భూసురాది సేవితే భాసుర మణి భుషితే
దాస జన కల్పలతే దరహసితే సువృతే ||

rAgam: gouri manOhari , tALam: rUpaka,  maisUr vAsudEvAchArya

varalakshmi namOstutE
varadE narahari sukha dE ||     

aravinda lOchanE agha bRnda mOchanE
aruNAmbuja vara sadanE amarEndranuta charaNE

vAsudEva vinuti ratE vAsavAdi vanditE
bhUsurAdi sEvitE bhAsura maNi bhushitE
dAsa jana kalpalatE darahasitE suvRtE ||

నవరాత్రి దేవి కృతులు : శారదే వీణా వాదన , పాపనాశం శివన్ : SAradE veeNA vAdana , pApanasan Sivam

పాపనాశం శివన్. రాగం: దేవగాంధారి. తాళం: ఆది
Audio link : Ranganatha Sarma skydrive , divshare



ప: శారదే వీణా వాదన విశారదే వందే తవపదే

అను ప: నారద జననీ చతుర్వదన నాయకి భుక్తి ముక్తి దాయకి
నళిన దళ లోచని భవ మోచని హంసవాహిని హంసగామిని


చ: ఇంద్రాది సకల బృందారక గణ వందిత పదార విందే
ఇందు విటంబన(?) మంద స్మితయుత సుందర ముఖార విందే
వందారు సుజన మందార దయా సదనే మృదు గతనే
వాణి నిత్య కల్యాణి వరదే రామదాస హృదయాలయే శ్రీ (శారదే)


pApanASam Sivan. rAgam: dEvagAndhAri. tALam: Adi

pa: SAradE vINA vAdana viSAradE vandE tavapadE

anu pa: nArada jananI caturvadana nAyaki bhukti mukti dAyaki
naLina daLa lOcani bhava mOcani hamsavAhini hamsagAmini


cha: indrAdi sakala bRndAraka gaNa vandita padAra vindE
indu viTambana(?) manda smitayuta sundara mukhAra vindE
vandAru sujana mandAra dayA sadanE mRdu gatanE
vANi nitya kalyANi varadE rAmadAsa hRdayAlayE SrI (SAradE)


Friday, October 19, 2012

నవరాత్రి దేవి కృతులు : లలితే మాం పాహి. చెంగల్వరాయ శాస్త్రి ,lalitE mAMpAhi , chengalwarAya SAStri

చెంగల్వరాయ శాస్త్రి , రాగం :: యదుకులకాంభోజి. రూపక తాళం
Audio link : sky drive , divshare ,

ప: లలితే మాం పాహి దయా కలితే శృత కల్పలతే
    లాలిత సకల కళా వసతే

అను ప : కుల శైల సుతే కామకోటి పీఠ మధ్యగతే
    జలదాయిత దానరతే చపలాయిత కాయలతే

చ : ఘన శోభన గుణజాలే కరధృత బ్రహ్మ కపాలే
   గమన విజిత మత(?) మరాళే నవ కంబుగళే
   మునిజన మానస లోలే మోహాంబుద వర్తూలే(?) కనకమయ శీలే చెంగల్వరాయనుత బాలే
(click play button, buffering may take few mintues)
  





lalitE mAm pAhi. rAgA: yadukulakAmbhOji. rUpaka tALaM

pa: lalitE mAm pAhi dayA kalitE SRta kalpalatE
    lAlita sakala kaLA vasatE

anu pa : kula Saila sutE kAmakOTi pITha madhyagatE
    jaladAyita dAnaratE capalAyita kAyalatE

cha : ghana SObhana guNajAlE karadhRta brahma kapAlE
   gamana vijita mata(?) marALE nava kambugaLE
   munijana mAnasa lOlE mOhAmbuda vartUlE(?)
kanakamaya SIlE cengalvarAyanuta bAlE


Wednesday, October 17, 2012

నవరాత్రి దేవి కృతులు : పార్వతి నిను నే , శ్యామశాస్త్రి కృతి , pArvati ninnu nE , SyAmakrishna kRiti

శ్యామశాస్త్రి కృతి , రాగం : కాల్గడ
Audio link : Nityasri Mahadevan : skydrive
పల్లవి 
పార్వతి నిను నే నెర నమ్మితి శుక 
పాణీ బ్రోవు పరాకికనేలే సుశీలే 

అనుపల్లవి 
గీర్వాణ వందిత పద సారస 
సంగీత లోలే సుగుణ జాలే జాలమేలే కామాక్షీ 

చరణం 1
భండ దైత్య ఖండనాఖండల వినుతా
మార్తాండ కోటి తేజ నీరజాక్షీ నిఖిల సాక్షీ 

చరణం 2
ఇందు వదనా కుంద రదనా సింధుర గమనా
మకరంద వాణీ నీల మేఘ వేణీ గీర్వాణీ 

చరణం 3
శ్యామ కృష్ణ సోదరీ శివ శంకరీ గౌరీ గుణ
ధామ కామ పీఠ వాసినీ శాంభవీ మృడానీ 

pallavi 
paarvati ninu nae nera nammiti Suka - paaNee brOvu paraakikanaelae suSeelae 

anupallavi 
geervaaNa vaMdita pada saarasa - saMgeeta lOlae suguNa jaalae jaalamaelae kaamaakshee 

charaNaM 1
bhaMDa daitya khaMDanaakhaMDala vinutaa - maartaaMDa kOTi taeja neerajaakshee nikhila saakshee 

charaNaM 2
iMdu vadanaa kuMda radanaa siMdhura gamanaa - makaraMda vaaNee neela maegha vaeNee geervaaNee 

charaNaM 3
Syaama kRshNa sOdaree Siva SaMkaree gauree guNa - dhaama kaama peeTha vaasinee SaaMbhavee mRDaanee
youtube : Nityasree Mahadevan 

Tuesday, October 16, 2012

నవరాత్రి దేవి కృతులు : ఆనందవల్లి , స్వాతి తిరునాళ్ , AnaMdavalli , Swathi tirunal

స్వాతి తిరునాళ్ కృతి, రాగం: నీలాంబరి

audio link : skydrive : divshare
పల్లవి:
ఆనందవల్లి కురు ముదమ విరతం ఆనందవల్లి

ఆనుపల్లవి
దీన జన సంతాప తిమిరామృత కిరణాయిత సుహసె ధృత శుకపోత విలాసిని జయ పరమానందవల్లి

చరణం1:
జంభవి మత/మద? ముఖ సేవిత పద యుగళే గిరిరాజ సుతే ఘనసార లసిత విధుఖండ సదృశ నిఠిలే శంభు వదన సరసీరుహ మధుపే సారసాక్షి హృది విహార దివానిశం

చరణం2:
కేశ పాశ జిత సజల జలదనికరే పద పంకజ సేవక ఖేద జల సమానైక పరమ చతురే నాశితాఘ చరితే భువనత్రయ నాయికే వితరే మే శుభమనుపమం

చరణం3:
శారదేందు రుచిమంజులతమ వదనే ముని హృదయ నివాసిని చారుకుండల ముకులోపమ వర్దనే పారిజాత తరు పల్లవ చరణే పద్మనాభ సహజే హరం మే శుచం



rAgam: nIlAmbari

pallavi:
Anandavalli kuru mudama viratam Anandavalli

Anupallavi
dIna jana santApa timirAmRta kiraNAyita suhase dhRta SukapOta vilAsini jaya paramAnandavalli

charanam1:
jambhavi mata/mada? mukha sEvita pada yugaLE girirAja sutE ghanasAra lasita vidhukhaMDa sadRSa niThilE SaMbhu vadana sarasIruha madhupE sArasAkshi hRdi vihAra divAniSam

charaNam2:
kESa pASa jita sajala jaladanikarE pada pankaja sEvaka khEda jala samAnaika parama caturE nASitAgha caritE bhuvanatraya nAyikE vitarE mE Subhamanupamam

charaNam3:
SAradEndu rucimaMjulatama vadanE muni hRdaya nivAsini cArukuMDala mukulOpama vardanE pArijAta taru pallava caraNE padmanAbha sahajE haram mE Sucam

Friday, October 12, 2012

నవరాత్రి దేవి కృతులు : dEvi ramE దేవి రమే, మైసూర్ వాసుదేవాచార్య , వసంత

మైసూర్ వాసుదేవాచార్య , రాగం : వసంత
Audio link : SkyDrive , 
Audio link : Raaga , priya sisters
పల్లవి
దేవి రమే మామవాబ్ది తనయే దేవ దేవ వాసుదేవ జాయే

అనుపల్లవి
పావన కనకాద్రి వర నిలయే దేవాది వినుత మహిమాతి శ్రియే


చరణం
రాకాధీశ  సన్నిభ వదనే రాజీవ లోచనే గజ గమనే

లోకానంద  విధాయినీ లోకవిదిత కీర్తిశాలినీ అకారాది వర్ణ
స్వరుపిణే తవ కరుణాపూర్ణ భక్తానాం అనుపమ సౌభాగ్య
దాయినే అముదానంద సందోహ దాయినే

maisoor^ vaasudaevaachaarya , raagaM : vasaMta

pallavi
daevi ramae maamavaabdi tanayae daeva daeva vaasudaeva jaayae

anupallavi
paavana kanakaadri vara nilayae daevaadi vinuta mahimaati Sriyae

charaNaM

raakaadheeSa sannibha vadanae raajeeva lOchanae gaja gamanae
lOkaanaMda vidhaayinee lOkavidita keertiSaalinee akaaraadi varNa
svarupiNae tava karuNaapoorNa bhaktaanaaM anupama saubhaagya
daayinae amudaanaMda saMdOha daayinae



youtube link : Priya Sisters

Tuesday, October 9, 2012

నవరాత్రి దేవి కృతులు : నన్ను కన్న తల్లి nannu ganna talli , త్యాగరాజు , కేసరి రాగం


Audio link : ML Vasantakumari(link:skydrive) , link:divshare
Audio link : M.Balamuralikrisha (listen:humma)
ప. నన్ను కన్న తల్లి నా భాగ్యమా
నారాయణి ధర్మాంబికే

అ. కనకాంగి రమా పతి సోదరి

కావవే నను కాత్యాయని (నన్ను)

చ. కావు కావుమని నే మొర పెట్టగా

కమల లోచని కరగుచుండగా
నీవు బ్రోవకుంటే ఎవరు బ్రోతురు
సదా వరంబొసగు త్యాగరాజ నుతే (నన్ను)

pallavi
nannu kanna talli nA bhAgyamA
nArAyaNi 2dharmAmbikE

anupallavi

kanak(A)ngi ramA pati sOdari
kAvavE nanu kAtyAyani (nannu)

caraNam

kAvu kAvum(a)ni nE mora peTTagA
kamala lOcani karaguc(u)NDagA
nIvu brOvak(u)NTE evaru brOturu
sadA varamb(o)sagu tyAgarAja nutE (nannu)
youtube playlist : OS Thyagarajan, M.Balamuralikrishna, & Vijay Siva

Friday, October 5, 2012

tava dAsOham - తవ దాసోహం , thyagaraja kriti, punnagavarali

Audio link : Radha Jayalakshmi 
ప. తవ దాసోహం తవ దాసోహం
తవ దాసోహం దాశరథే

చ1. వర మృదు భాష విరహిత దోష
నర వర వేష దాశరథే (తవ)

చ2. సరసిజ నేత్ర పరమ పవిత్ర
సుర పతి మిత్ర దాశరథే (తవ)

చ3. నిన్ను కోరితిరా నిరుపమ శూర
నన్నేలుకోరా దాశరథే (తవ)

చ4. మనవిని వినుమా మరవ సమయమా
ఇన కుల ధనమా దాశరథే (తవ)

చ5. ఘన సమ నీల ముని జన పాల
కనక దుకూల దాశరథే (తవ)


చ6. ధర నీవంటి దైవము లేదంటి
శరణనుకొంటి దాశరథే (తవ)

చ7. ఆగమ వినుత రాగ విరహిత
త్యాగరాజ నుత దాశరథే (తవ)


pallavi:
1tava dAs(O)haM tava dAs(O)haM - tava dAs(O)haM dASarathE

charanas:
vara mRdu bhAsha virahita dOsha - nara vara vEsha dASarathE (tava)

sarasija nEtra parama pavitra - sura pati mitra dASarathE (tava)

ninnu kOritirA nirupama SUra - nann(E)lukOrA dASarathE (tava)

manavini vinumA marava samayamA - ina kula dhanamA dASarathE (tava)

ghana sama nIla muni jana pAla - kanaka 2dukUla dASarathE (tava)

dhara nIv(a)NTi daivamu lEd(a)NTi - SaraN(a)nukoNTi dASarathE (tava)

Agama vinuta rAga virahita - tyAgarAja nuta dASarathE (tava)

Video : MS Subbalakshmi