![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiuYc3gL87TTjP7iw76_H1Cn3izitqV8F44WWNBtiWPcxC1TJDgp31vdsgH5uG9SQXcSuH2zSFkodXaxq4sqRETUkmFe9Ke3WN7mR4VQFZVqfX4WqhyphenhyphenDQSdsPACQBsOyyBiJQ_9lrcgUCQ/s320/mahavaidyanathaiyer.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEghiwk6M6I3QvLHsmKo-s7sRvGHDADuA4h1h5SjCj5wTCiAkQL1_Ztqo7b2CUGtVQXmict20uWronev-HdW4sCkQXS5PqU73NHEVn83tDXddnTVW_5ckA8X6Z4WPx-i5v9wTe45TPdH4lY/s400/Lalita+Tripurasundari.jpg)
Audio link :
Composer : Sri MahaVaidhyanatha Iyer
పల్లవి
పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కృపాకరి శంకరి
అనుపల్లవి
ఏహి సుఖం దేహి సింహవాహిని దయా ప్రవాహిని మోహిని
చిట్ట స్వరం
పా ప మ రి స ధ ప ప మ మ రి రి స రి స రి గ మ పా సా రి గమ పా ధ ప మ ప ధ ప నీ స ప ని స రి స రి గ మ రి
సా స ధ ప మ రీ సా రి గ మ
చరణం
భండ చండ ముండ ఖండని మహిశ భంజని రంజని నిరంజని
పండిత శ్రీ గుహదాస పోషణి సుభాషిణి రిపు భీషణి వర భూషణీ
భండ చండ ముండ ఖండని మహిశ భంజని రంజని నిరంజని
పండిత శ్రీ గుహదాస పోషణి సుభాషిణి రిపు భీషణి వర భూషణీ