![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjYEtuxxMxRs7h0DtzkRvwm9EG7xkoyvOSx5ZLdFn2M76U8fAXqeoZpyC7muQgIBQ6WkaQO5ZkMllcUezw-LiyaojKj-cGq2poUZb_hWs1ovMnB2Z8UvIC7ZeKP0-UFjJmzOohSvuL88rY/s400/Gayathri-Devi2.png)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjBbhg2tUSscod0OGKG8tQ_H52ty7ieCuJ_ybCk1Yn8lTmu29IxWHP879kuaqwQ7lIAlLDgJP-hgqawg2GFJeuetorNXSRAYYBiUZDF4bG0VMz6eC3uEiQJ0ybI9bKQ2p2U8qEogjADHSU/s400/Ogirala+Veeraraaghava+Sharma.jpg)
Audio link : Subhashini, Sowmya, Sushma Nittala
పల్లవి
శ్రీ గాయత్రీ దేవీ సనాతని సేవక జన సుశ్రేయోదాయిని
అనుపల్లవి
వాగాధిపతి సురేంద్ర పూజితే వరదాయకి పంచవదనే సువా(హా)సిని
చరణం
రాగద్వేష రహితాంతరంగ హితే రత్నకచిత మణిహార మణ్డితే
రసయుత సంగీత మోదితే రాఘవాది భక్త రక్షణ చరితే
Another version by Kum.Tripada (recorded in Shilparamam Hyd , 12/10/2010 @7pm with my phone) , ఇవాళ శిల్పారామం వెళ్ళివుండకపోతే , నాకు ఈ కీర్తన వినే భాగ్యం దక్కేది కాదెమో !
3 comments:
చాలా బాగుందండి. ఆయనవి ఇంకా ఏవైనా కీర్తనలు లభించే చోటు మీకు తెలుసా?
మంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు.
శారద
మీరు ఇచ్చిన లింకు, శ్రీ ఓగిరాల వారి కుమార్తె శ్రిమతి బులుసు విమల ( ఆవిడ నా మేనల్లుడి భార్య) గారికి పంపాను. చాలా బాగుందన్నారు.ఆవిడ తమ నాన్నగారు రచించిన కీర్తనలు పాడి నెట్ లో అప్ లోడ్ చేశారు. ఈ క్రింది లింకు చూడండి.... http://www.esnips.com/web/deviganasudha
Sir,
Thanks a lot for this link, really invaluable resource ! I am so lucky !
regards,
Sravan
Post a Comment