Pics: Nagapattinam Soundararaja swami temple & utsavavigrahalu
Dikshitar kriti on Nagapattanam Soundaraja perumal (one of 108 divyadesams)
Audio link : Sri Aruna Sairam
పల్లవి : సౌందర రాజం ఆశ్రయే
గజ బృందావన సారంగ వరద రాజం
అనుపల్లవి : నంద నందన రాజం నాగ పట్టణ రాజం
సుందరి రమా రాజం సుర వినుత మహి రాజం
(మధ్యమ కాల సాహిత్యం)
మంద స్మిత ముఖాంబుజం మందర ధర కరాంబుజం
నంద కర నయనాంబుజం సుందర-తర పదాంబుజం
చరణం : శంబర వైరి జనకం సన్నుత శుక శౌనకం
అంబరీషాది విదితం అనాది గురు గుహ ముదితం
అంబుజాసనాది నుతం అమరేశాది /అమరేంద్రాది సన్నుతం /భావితం
అంబుధి గర్వ నిగ్రహం అనృత జడ దుఃఖాపహం
(మధ్యమ కాల సాహిత్యం)
కంబు విడంబన కంఠం ఖండీ-కృత దశ కంఠం
తుంబురు నుత/ తుంబురు నారద శ్రీ కంఠం దురితాపహ వైకుంఠం
Audio link : Sri Aruna Sairam
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
మీకు, మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు.
Post a Comment