Wednesday, June 25, 2008

కాకతాళీయంగా !

అనగనగ ఒక కాకి రుయ్ మని ఎగురుకుంటూ వచ్చి తాటి చెట్టు మీద వాలిందట. అది అలావాలిందో లేదో , చెట్టుకున్న ఒక తాటి కాయ కిందపడింది.
అది చూశి, మన కాకి గారు , ఆహా ! మన బరువు తట్టుకోలేక తాటి కాయ క్రింద పడింది అని జబ్బలు (రెక్కలు) చరుచుకుందట.


ఇదండి, "కాకతాళీయంగా ! " అన్న పదం హిస్టరీ !

2 comments:

Lakshmi Sravanthi Chowdam said...

"kakathaleeyama" leka "kaaki thaleeyama"

రాఘవ said...

కాకతాళీయమే సరైన వాడుక. కాకికి సంస్కృతపదం కాకః. తెలుగువారు ముద్దుగా "కాకి తాటిపండు న్యాయం" అని పిలుచుకోవచ్చు. :)