నీ పదసారస రతులకు - NCh కృష్ణామాచార్య కృతి , హైమవతి రాగం(?)
Audio : TK Sisters
Audio : TK Sisters
నీ పదసారస రతులకు నిఱయబాధలుండునే రామ
తాపత్రయమనియెడు పెను దావమందు చిక్కుకొనక
మనసున నీ మంత్రమహిమ, మఱి నాల్కను నామమహిమ
ఒనఱ వీనులందు నీ గుణోత్తర మహిమ
ఘనముగ రోమాంచమడఱ తనువు మఱచి ఆడి పాడి
అనవరతము వర్ధిల్లు మహామహులకు రామ సదా
No comments:
Post a Comment