Tuesday, May 5, 2015

బ్రోచేవారెవరే రఘు పతీ : త్యాగరాజ కృతి : రాగం : శ్రీరంజని , tyAgaraja kriti , brOcEvArevarE raghupatI , ragam SrIraMjani

Youtube Play List [Hyd Bros, Sanjay Subrahmanyam, TM Krishna, Priya Sisters, Radha & Jayalakshmi, Subhani Mandolin]
ప. బ్రోచేవారెవరే రఘు పతీ

చ1. నిను వినా (బ్రో)
చ2. శ్రీ రామ నెనరున (బ్రో)
చ3. సకల లోక నాయక (బ్రో)
చ4. నర వర నీ సరి (బ్రో)

చ5. దేవేంద్రాదులు మెచ్చుటకు లంక - దయతో దానమొసంగి సదా (బ్రో)
చ6. ముని సవంబు జూడ వెంట చని ఖల - మారీచాదుల హతంబు జేసి (బ్రో)
చ7. వాలినొక్క కోలనేసి రవి - బాలుని రాజుగ కావించి జూచి (బ్రో)
చ8. భవాబ్ధి తరణోపాయము నేరని - త్యాగరాజుని కరంబిడి (బ్రో)

P 1brOcEvAr(e)varE raghu patI

C1 ninu vinA (brOcE)
C2 SrI rAma nenaruna (brOcE)
C3 sakala lOka nAyaka (brOcE)
C4 nara vara nI sari (brOcE)

C5 dEv(E)ndr(A)dulu meccuTaku lanka
dayatO dAnam(o)sangi sadA (brOcE)

C6 muni 2savambu jUDa veNTa cani 3khala
mArIc(A)dula hatambu jEsi (brOcE)

C7 vAlin(o)kka kOlan(E)si ravi
bAluni rAjuga kAvinci jUci (brOcE)

C8 bhav(A)bdhi taraN(O)pAyamu 4nErani
tyAgarAjuni karamb(i)Di (brOcE)

No comments: