ఏలాగు భోంచేతుము ?
ఈవిందు మేమేలాగు భోంచేతుము ? |
చాలా పెళ్ళిళ్ళాయె ! ఈ లా(టివిందుమే
మేలాగు భోంచేతుము ? ||
విస్తళ్ళు వేశారు, చారెడేసి వెడల్పు లేవండి !
అన్నంబు(?) కలుపుటకు ఔరా ఔరా చోటులేదు , ||ఏలాగు భోంచేతుము.. ||
కూరే వంకాయ కూర, దానిలోకి మార్చే పచ్చడి లేదు
కలహంబులే గాని , కారంబులే కూర్చేస్తిరి(?) ||ఏలాగు భోంచేతుము.. ||
లడ్డూ జిలేబీల పాకముల మడ్డి చేరిందండి
వడ్డించే వదినగారి వడ్డాణంబు జారిపోయే ||ఏలాగు భోంచేతుము.. ||
click to listen : padinadi : Deepala Kanakadurga
|
No comments:
Post a Comment