రాగం : కేదారం , రచన/సంగీతం : శ్రీ NC కృష్ణమాచార్యులు
గజవదనమాశ్రయే కైలాసాచల సదనం గజవదనమాశ్రయే
సుజనార్తి శోషణం, శుభగుణం విజయైక కారణం విధృతాహిగణాభరణం
ఖగవాహన సత్కలావతీర్ణం, కాయజారిరివ పాండురవర్ణం
నిగమశాఖీ సత్ఫలం, ధృతకలం, నీరజారి మదహరం భాస్వరం
విగళిత మాయామోహావేశం, విరచిత శ్రీగుహ సహసంచరణం
అగణిత మోదక ఖాదన నిపుణం, అగరాట్ దౌహిత్రం సుపవిత్రం
Sri NCh Krishnamacharyulu
కృతి విని సాహిత్యం వ్రాసి అందించిన కౌటిల్య గారికి కృతజ్ణతలు.
3 comments:
god bless you!!
గాయని ఎవరు?
విజయవాడ కచేరీలలో చూసిన ఆచార్యులవారి దరహాస భరిత వదనం కళ్ళముందు మెదుల్తోంది.
TK Sisters ata.
విలువైన విశేషాలను పాఠకులకు అందిస్తూన్న
మీ కృషి బహుధా ప్రశంసనీయము.
కృష్ణమాచార్యులు,
గాయక, రచయితల వివరములను కూడా-
పనిలో పనిగా- సమకూర్చితే బాగుంటుందండీ!
అనేక సాహిత్యకారుల వివరములు
అందుబాటులో లేకుండా ఔతున్నాయి.
;
Post a Comment