Wednesday, September 18, 2013

నవరాత్రి దేవి కృతులు : నళినకాంతిమతిం - naLinakAMtimatim , Madurai.T.Krishnaswamy, ragamalika

Composer : Madurai.T.Krishnaswamy , in 15 ragas ragamalika
YouTube link : Maharajapuram Santanam
YouTube link : Eloborated version : Maharajapuram Ramachandran
పల్లవి
నళినకాంతిమతిం నమామ్యహం సదా 

అనుపల్లవి
సుందర భైరవి సుహాసిని మందహాస వదన సుకుమారి

చరణం 1
సుగంధ పుష్పాలంకృత సుందరి వసంతభైరవి సుకుమారి 
కేదార నాథ ప్రియంకరి

చరణం 2
సామగానప్రియ శ్యామలేశ్వరి సమాన రహిత సావిత్రి
సోమశేఖర ప్రియ సావేరి కోమలాంగి
నీరజాక్షి నిర్మలాకారి నిత్య హంసనాదోల్లాసిని ఆశ్రిత(?) 
వర్ద/వరద/భద్ర కన్నావర అతిశయ శ్రీ లలితాంబికా

చరణం 3
శంకరాభరణ శక్తి సకల శాస్త్రార్చిత చాముండేశ్వరి శంకరి
సంకట హారిణి పంకజాక్షి పరమ పావని సారమతి
ఉన్నత ఉమయాంబికా ఉభయ లోక రక్షకి బాగేశ్వరి
నారాయణి శారదా దేవి ఆధార నాయకి నర సురార్చిత ఆనందభైరవి
సహస్రకళావల్లి చతుర్భుజ నాయకి వాణీ సరస్వతి
క్షీరసాగరశయన శ్రీ నారాయణ నాయకి రమాదేవి
కలియుగ వరప్రదాయిని హంసధ్వని భూషిత నిరంజని 
pallavi
naLinakAntimatim namAmyaham sadA 

anupallavi
sundara bhairavi suhAsini mandahAsa vadana sukumAri

caraNam 1
sugandha puShpAlankRta sundari vasantabhairavi sukumAri 
kEdAra nAtha priyankari

caraNam 2
sAmagAnapriya SyAmalESvari samAna rahita sAvitri
sOmaSEkhara priya sAvEri kOmalAngi
nIrajAkShi nirmalAkAri nitya hamsanAdOllAsini ASrita(?) 
varda/varada/bhadra kannAvara atiSaya SrI lalitAmbikA

caraNam 3
SankarAbharaNa Sakti sakala SAstrArcita cAmuMDESvari Sankari
sankaTa hAriNi pankajAkShi parama pAvani sAramati
unnata umayAmbikA ubhaya lOka rakShaki bAgESvari
nArAyaNi SAradA dEvi AdhAra nAyaki nara surArcita Anandabhairavi
sahasrakaLAvalli caturbhuja nAyaki vANI sarasvati
kshIrasAgaraSayana SrI nArAyaNa nAyaki ramAdEvi
kaliyuga varapradAyini hamsadhvani bhUshita niranjani 

No comments: