Sunday, October 13, 2013

నవరాత్రి దేవి కృతులు : నతజన కల్పవల్లి, ఊతుక్కాడు వేంకటకవి , పున్నాగవరాళి : natajana kalpavalli , ootukkADu vemkata kavi, punnagavarALi


ఊతుక్కాడు వేంకటకవి , పున్నాగవరాళి / OothukkADu vemkata kavi , punnAgavaraLi ragam.
Youtube Link : 
Audio link 

పల్లవి 
నతజనకల్పవల్లి అవనత
సర్వానందమయచక్రమహాపీఠనిలయె
సదా వితర వితర తవ సుధాకర
దృష్టిం మయి మరకతమయి
అనుపల్లవి 
స్మితచారు నవమల్లీమంద-(మందదళ )
ధవళముఖకమలవల్లి

మధ్యమకాల సాహిత్యం
శతమఖాదిసురపూజితసమస్త
చక్రెశ్వరి పరమేశమనోహరి
పరాత్పరాతిరహస్యయోగిని
మహాత్రిపురసుందరి మాహేశ్వరి

చరణం 
చిదాకారతరంగ ఆనంద
రత్నాకరె శ్రీకరే
సదా దివ్యమానవయోగిగణ-
గురుమండలె సుమంగళే
శివగణనతపాదపద్మయుగళే
వికలె సుధాసింధుసమశోభిత
శ్రీపురబిందుమధ్యే శరదిందుముఖే

మధ్యమకాల సాహిత్యం
సదాచారభూసురసురసజ్జన నారదాది గంధర్వఘోషపరసార
సారనవావరణగాన ధ్యానయోగ జపతపరసికె

pallavi 
natajanakalpavalli avanata
sarvAnandamayacakramahApIThanilaye
sadA vitara vitara tava sudhAkara
dRShTiM mayi marakatamayi
anupallavi 
smitacAru navamallImanda-(mandadaLa )
dhavaLamukhakamalavalli

madhyamakAla sAhityam
SatamakhAdisurapUjitasamasta
cakrESvari paramESamanOhari
parAtparAtirahasyayOgini
mahAtripurasundari mAhESvari

caraNam 
cidAkArataraMga Ananda
ratnAkare SrIkarE
sadA divyamAnavayOgigaNa-
gurumaMDale sumaMgaLE
SivagaNanatapAdapadmayugaLE
vikale sudhAsindhusamaSObhita
SrIpurabindumadhyE SaradindumukhE

madhyamakAla sAhityam
sadAcArabhUsurasurasajjana nAradAdi gandharvaghOShaparasAra
sAranavAvaraNagAna dhyAnayOga japataparasike

Friday, October 11, 2013

నవరాత్రి దేవి కృతులు : పాహి జనని సంతతం, స్వాతి తిరునాళ్, రాగం నాట కురంజి : pAhi janani saMtatam , Swati Tirunal , nAta kuranji ragam.


స్వాతి తిరునాళ్,  రాగం నాట కురంజి : , Swati Tirunal , nAta kuranji ragam.
Audio link : Oman Kutty , link2
Audio available in iTunes Store  for 9Rs: link
పల్లవి

పాహి జనని సంతతం మామిహామల పరిణత-
విధు వదనె

అనుపల్లవి
దేహి సకల శుభదె హిమాచలకన్యే
సాహసిక దారుణ చణ్డ ముణ్డ నాశిని

చరణం
బాలసొమధారిణీ పరమకృపావతి
నీలవారిదనిభనెత్రె రుచిరశీలె
ఫాలలసితవరపాటీరతిలకె శ్రీ-
నీలకంఠదయితె నిగమవనమాతంగి ||1||

సురభి కుసుమరాజిశోభిత కచబృందె
వరదె వాసవ ముఖవంద్యమాన చరణె
అరుణజపా కుసుమాధరె కౌముది-
పరమొజ్జ్వల హసితె భక్త కల్పలతికె ||2||

కమనీయ తమరూపె కన్యాకుబ్జ వాసిని
శమిత పాపనికరె శాంత హృదయ గేహె
అమిత విమల రుచిహారె నీల
వారిదోపమ వేణి శ్రీ పద్మనాభ సోదరి ||3||

pallavi
pAhi janani santataM mAmihAmala pariNata-
vidhu vadane

anupallavi
dEhi sakala Subhade himAcalakanyE
sAhasika dAruNa caNDa muNDa nASini

caraNaM
bAlasomadhAriNI paramakRpAvati
nIlavAridanibhanetre ruciraSIle
phAlalasitavarapATIratilake SrI-
nIlakaMThadayite nigamavanamAtaMgi ||1||

surabhi kusumarAjiSObhita kacabRnde
varade vAsava mukhavandyamAna caraNe
aruNajapA kusumAdhare kaumudi-
paramojjvala hasite bhakta kalpalatike ||2||

kamanIya tamarUpe kanyAkubja vAsini
Samita pApanikare SAnta hRdaya gEhe
amita vimala rucihAre nIla
vAridOpama vENi SrI padmanAbha sOdari ||3||

Thursday, October 10, 2013

నవరాత్రి దేవి కృతులు : మరి వేరే గతియెవరమ్మా ,ఆనందభైరవి, శ్యామశాస్త్రి : mari vErE gati , SyAma SAstri , Ananda Bhairavi

Audio link : Maharajapuram Santhanam link 1  link 2
Youtube Play list (Vijay Siva/M Balamurali Jr/Semmangudi Srinivasa Iyer/TN Krishnan violin)
Gist from Shyamakrishna Vaibhavam blog
పల్లవి :మరి వేరే గతియెవరమ్మా - మహిలో నన్ను బ్రోచుటకు

అనుపల్లవి 

శరణాగత రక్షకి నీవేయని - సదా నమ్మితి నమ్మితిని మీనాక్షీ (మరి)

చరణం 1

మధురా పురి నిలయా వాణీ - రమా సేవిత పద కమలా
మధు కైటభ భంజనీ కాత్యాయనీ - మరాళ గమనా నిగమాంత వాసినీ (మరి)

చరణం 2

వరమిచ్చి శీఘ్రమే బ్రోవు - శివా అంబా ఇది నీకు బరువా
నెర దాతవు నీవు గదా శంకరీ - సరోజ భవాది సురేంద్ర పూజితే (మరి)

చరణం 3

శుక శ్యామళా ఘన శ్యామ కృష్ణుని  - సోదరీ కౌమారీ
అకళంక కలా ధరీ బింబాధరీ - అపార కృపా నిధి నీవే రక్షింప (మరి)

స్వర సాహిత్య

పాద యుగము మదిలో దలచి కోరితి - వినుము మద గజ గమనా
పరుల నుతింపగనే వరమొసగు - సతతము నిను మది మరవకనే
మదన రిపు సతి నిను హృదయములో - గతియని దలచి స్తుతి సలిపితే
ముదముతో ఫలమొసగుటకు ధరలో - నతావన కుతూహల నీవేగా (మరి)

pallavi
mari vErE gati(y)evar(a)mmA - 1mahilO nannu brOcuTaku

anupallavi 
SaraN(A)gata rakshaki nIvE(y)ani - 2sadA nammiti nammitini mIn(A)kshI (mari)

caraNam 1
madhurA puri nilayA vANI - ramA sEvita pada kamalA
3madhu kaiTabha bhanjanI kAtyAyanI - marALa gamanA nigam(A)nta vAsinI (mari)

caraNam 2
varam(i)cci 4SIghramE brOvu - SivA ambA idi nIku baruvA
nera dAtavu nIvu gadA SankarI - sarOja bhav(A)di sur(E)ndra 5pUjitE (mari)

caraNam 3
Suka SyAmaLA ghana 6SyAma kRshNuni  -sOdarI kaumArI
akaLanka kalA dharI bimb(A)dharI - apAra kRpA nidhi nIvE rakshimpa (mari)

svara sAhitya
pAda yugamu madilO dalaci kOriti - vinumu mada gaja gamanA
7parula nutimpaganE varam(o)sagu - satatamu 8ninu madi maravakanE
madana ripu sati 9ninu hRdayamulO -gati(y)ani dalaci stuti salipitE
mudamutO phalam(o)saguTaku dharalO - nat(A)vana kutUhala 10nIvEgA (mari)

Wednesday, October 9, 2013

నవరాత్రి దేవి కృతులు : శ్రీ భార్గవీ భద్రం మే దిశతు , ముత్తుస్వామి దీక్షితార్ , రాగం మంగళ కైశికీ : SrI Bhargavi - dIkshitAr, mangala kaisika ragam


శ్రీ భార్గవీ - రాగం మంగళ కైశికీ - తాళం చాపు 
Audio link : TM Krishna
Archive Audio link : TM Krishna
పల్లవి
శ్రీ భార్గవీ భద్రం మే దిశతు 
శ్రీ రంగ ధామేశ్వరీ 

అనుపల్లవి
సౌభాగ్య లక్ష్మీ సతతం మామవతు
సకల లోక జననీ విష్ణు మోహినీ

చరణం
మదన గురు మానినీ మమ మనసి తిష్ఠతు
మధు-కర విజయ మంగళ కైశికా నివసతు
సదన మధ్యే మహా లక్ష్మీ సదా విహరతు
సామజ హేమ కుంభ స్నాపితా విజయతు
(మధ్యమ కాల సాహిత్యం)
పద నయనానన కర నలినీ
పరమ పురుష హరి ప్రణయినీ
వదన కమల గురు గుహ -
ధరణీశ్వర నుత రంగ నాథ రమణీ

variations :
చాపు - త్రిపుట
శ్రీ రంగ ధామేశ్వరీ - not given in some versions
ధరణీశ్వర - ధరణీ వర 

pallavi
SrI bhArgavI bhadraM mE diSatu 
SrI ranga dhAma-ISvarI

anupallavi
saubhAgya lakshmI satataM mAM-avatu
sakala lOka jananI vishNu mOhinI

caraNam
madana guru mAninI mama manasi tishThatu
madhu-kara vijaya mangaLa kaiSikA nivasatu
sadana madhyE mahA lakshmI sadA viharatu
sAmaja hEma kumbha snApitA vijayatu
pada nayana-Anana kara nalinI
parama purusha hari praNayinI
vadana kamala guru guha -
dharaNI-ISvara nuta ranga nAtha ramaNI

Sunday, October 6, 2013

నవరాత్రి దేవి కృతులు : మార వైరి రమణీ త్యాగరాజ కృతి రాగం : నాసిక భూషణి , mAra vairi ramaNI tyAgarAja kRti rAgam : nAsika bhUshaNi

త్యాగరాజ కృతి రాగం : నాసిక భూషణి (తాళ ఆది),
Youtube Link : Ranjani & Gayatri
ప. మార వైరి రమణీ మంజు భాషిణీ

అ. క్రూర దానవేభ వారణారి గౌరీ (మా)

చ. కామ బంధ వారణ నిష్కామ చిత్త వరదే
ధర్మ సంవర్ధని సదా వదన హాసే
త్యాగరాజ శుభ ఫలదే (మా)


tyAgarAja kRti rAgam : nAsika bhUshaNi (tALa Adi),

pallavi
mAra vairi ramaNI manju bhAshiNI

anupallavi
krUra dAnav(E)bha vAraN(A)ri gaurI (mAra)

caraNam
1kAma bandha vAraNa nishkAma citta varadE
2dharma saMvardhani sadA vadana hAsE
3tyAgarAja Subha phaladE (mAra)

Thursday, October 3, 2013

నవరాత్రి దేవి కృతులు : అంబ పరదేవతే అనాది శివ సహితే , రుద్రప్రియ , amba paradevate , rudrapirya ragam, krishna swamy ayyah

రాగం: రుద్రప్రియ. ఝంప తాళం.
YouTube link : John Higgins 
YouTube link : Arthur Brothers
YouTube link : T Viswanathan
Youtube Link : Raphaelle Brochet
పల్లవి:
అంబ పరదేవతే అనాది శివ సహితే 
ఆనుపల్లవి
అంబుజాక్షి మహితే ఆమోద రస భరితే 
శ్రీ రాజ రాజేశ్వరి నిరుపమ శుభకరి 
హిత భవాని బహు విధాని దిశ సుఖాని గుహ జననీ 
స్మర హర సఖి సరసిజముఖి వివిధ సుఖిని 
సరస గుణిని హృది భజామి పురాణి నవామి మానవ మానిత మతే

చరణం :
ఆది శక్తే లలితే అతి విచిత్రే అత్రి సుతే 
ఆగమ విధిత సుచరితే ఆశ్రిత కృష్ణ వినుతే 
ఆజన్మ పాప హర కీర్తే ఆద్యంత రహిత చిన్మూర్తే 
ఆపన్న రక్షణ ప్రవృత్తే అకళంక చిత్త వృతే అమరార్చితే 
అభిమతే అమిత భూషణాలంకృతే అభయ శుభ ప్రద హస్తే 
అనుగ్రహ కారిణి నమస్తే

rAgam: rudrapriya. jhampa tALam.

Pallavi :
amba paradEvatE anAdi Siva sahitE 
Anupallavi : 
ambujAkShi mahitE AmOda rasa bharitE 
SrI rAja rAjESvari nirupama Subhakari 
hita bhavAni bahu vidhAni diSa sukhAni guha jananI 
smara hara sakhi sarasijamukhi vividha sukhini 
sarasa guNini hRdi bhajAmi purANi navAmi mAnava mAnita matE

caraNam :
Adi SaktE lalitE ati vicitrE atri sutE 
Agama vidhita sucaritE ASrita kRShNa vinutE 
Ajanma pApa hara kIrtE Adyanta rahita cinmUrtE 
Apanna rakShaNa pravRttE akaLanka citta vRtE amarArcitE 
abhimatE amita bhUShaNAlankRtE abhaya Subha prada hastE 
anugraha kAriNi namastE

Tuesday, October 1, 2013

నవరాత్రి దేవి కృతులు : నిన్ను పొగడ తరమా తల్లి, G.N. Baalasubramaniam , kuntala varaLi

G.N. Baalasubramaniam , kuntala varaLi ,
రాగం: కుంతల వరాళి
YouTube link : Trichur V Ramachandran
పల్లవి : నిన్ను పొగడ తరమా తల్లి  

అనుపల్లవి:  

పన్నగ భూషణ పాకశాసన 
పద్మనాభ బ్రహ్మాదులకునైన (నిన్ను)

చరణం : 

కన్నతల్లి తండ్రి నీవే గదా 
కరుణతోను నన్ను కావవే సదా
చింత/చిన్న నాటి మొదలు కోరియున్న 
విన్నపంపు వినవే బాలనేను  (నిన్ను)

pallavi : 
ninnu pogaDa taramA talli  (ninnu)

anupallavi: 
pannaga bhUShaNa pAkaSAsana padmanAbha brahmAdulakunaina (ninnu)

caraNam : kannatalli tanDri nIvE gadA karuNatOnu nannu kAvavE sadA
cinta/chinna nATi modalu kOriyunna vinnapampu vinavE bAlanEnu  (ninnu)


YouTube link : Trichur V Ramachandran