Tuesday, October 1, 2013

నవరాత్రి దేవి కృతులు : నిన్ను పొగడ తరమా తల్లి, G.N. Baalasubramaniam , kuntala varaLi

G.N. Baalasubramaniam , kuntala varaLi ,
రాగం: కుంతల వరాళి
YouTube link : Trichur V Ramachandran
పల్లవి : నిన్ను పొగడ తరమా తల్లి  

అనుపల్లవి:  

పన్నగ భూషణ పాకశాసన 
పద్మనాభ బ్రహ్మాదులకునైన (నిన్ను)

చరణం : 

కన్నతల్లి తండ్రి నీవే గదా 
కరుణతోను నన్ను కావవే సదా
చింత/చిన్న నాటి మొదలు కోరియున్న 
విన్నపంపు వినవే బాలనేను  (నిన్ను)

pallavi : 
ninnu pogaDa taramA talli  (ninnu)

anupallavi: 
pannaga bhUShaNa pAkaSAsana padmanAbha brahmAdulakunaina (ninnu)

caraNam : kannatalli tanDri nIvE gadA karuNatOnu nannu kAvavE sadA
cinta/chinna nATi modalu kOriyunna vinnapampu vinavE bAlanEnu  (ninnu)


YouTube link : Trichur V Ramachandran

No comments: