త్యాగరాజ కృతి - శుద్ధసావేరి
------------------------------
Audio link:
Flute Sri.N.Ramani from my fav fusion album UNIQUE
Sri Maharajapuram Santanam
Sri Bombay Jayashri
Sri M.L.Vasantakumari (till 10min alapana)
ప. దారిని తెలుసుకొంటి త్రిపుర - సుందరి నిన్నే శరణంటి
అ. మారుని జనకుడైన మా దశరథ - కుమారుని సోదరి దయా-పరి మోక్ష (దా)
చ1. అంబ త్రి-జగదీశ్వరి ముఖ జిత విధు - బింబ ఆది పురమున నెలకొన్న
కనకాంబరి నమ్మిన వారికభీష్ట - వరంబులొసగు దీన లోక రక్షకి
అంబుజ భవ పురుహూత సనందన - తుంబురు నారదులందరు నీదు
పదంబును కోరి సదా - నిత్యానందాంబుధిలోనోలలాడుచుండే (దా)
చ2. మహదైశ్వర్యమొసగి తొలి కర్మ - గహనమును కొట్టి బ్రోచు తల్లి
గుహ గజ ముఖ జనని అరుణ పంకే- రుహ నయనే యోగి హృత్సదనే
తుహినాచల తనయా నీ చక్కని - మహిమాతిశయమ్ముల చేతను ఈ
మహిలో ముని గణములు ప్రకృతి - విరహితులై నిత్యానందులైన (దా)
చ3. రాజిత మణి గణ భూషణి మద గజ - రాజ గమని లోక శంకరి దనుజ
రాజ గురుని వాసర సేవ - తనకే జన్మ ఫలమో కనుగొంటిని
ఆ-జన్మము పెద్దలు తమ మదిలో - నీ జపమే ముక్తి మార్గమనుకొన
రాజ శేఖరుండగు శ్రీ త్యాగరాజ - మనో-హరి గౌరి పరాత్పరి (దా)
Youtube Playlist : PriyaSisters(Sri Shanmukhapriya and Sri haripriya), Sri MS Subbalakshmi, Sri A.Kanyakumar(violin)
Monday, October 11, 2010
Sunday, October 10, 2010
సకల లోకనాయికే త్వమేవ - ఊతుక్కాడు వెంకటకవి - ఆరభి
ఊతుక్కాడు వెంకటకవి - ఆరభి
Audio : Sri Bombay Jayashri
పల్లవి :
సకల లోకనాయికే త్వమేవ
శరణం ప్రపద్యే
మధ్యమకాలం:
సర్వరోగహరచక్రమయి
సర్వానందమయి మంగళమయి
అనుపల్లవి:
అ క చ ట త ప య ర ల వ శాది క్షాంత
అక్షరమయి వాఙ్మయి చిన్మయి
శుకనారదకుంభజమునివర
శృతిదాయక జనసన్నుతే
మధ్యమకాలం:
నాగనాయక శతదసారఫణ(?)
లోకవహితధరకరవలయే
లోకలోకసమ్మోహితహితకర
సిధ్ధిబుధ్ధినతపురనిలయే
చరణం:
భవరోగహరవైభవే
పరమకల్యాణగుణనికరే
నవరసాలంకారకావ్యనాటక
వర్ణితే శుభకరే
కువళయదళనవనీలశరీరి(ర)
గోవిందసోదరి శ్రీకరి
శివహృదయకమలనిలయే
త్రిపురసిద్ధీశ్వర నటశ్రీనగరే
మధ్యమకాలం:
అవనతరహస్యయోగినికూలే
Audio : Sri Bombay Jayashri
పల్లవి :
సకల లోకనాయికే త్వమేవ
శరణం ప్రపద్యే
మధ్యమకాలం:
సర్వరోగహరచక్రమయి
సర్వానందమయి మంగళమయి
అనుపల్లవి:
అ క చ ట త ప య ర ల వ శాది క్షాంత
అక్షరమయి వాఙ్మయి చిన్మయి
శుకనారదకుంభజమునివర
శృతిదాయక జనసన్నుతే
మధ్యమకాలం:
నాగనాయక శతదసారఫణ(?)
లోకవహితధరకరవలయే
లోకలోకసమ్మోహితహితకర
సిధ్ధిబుధ్ధినతపురనిలయే
చరణం:
భవరోగహరవైభవే
పరమకల్యాణగుణనికరే
నవరసాలంకారకావ్యనాటక
వర్ణితే శుభకరే
కువళయదళనవనీలశరీరి(ర)
గోవిందసోదరి శ్రీకరి
శివహృదయకమలనిలయే
త్రిపురసిద్ధీశ్వర నటశ్రీనగరే
మధ్యమకాలం:
అవనతరహస్యయోగినికూలే
శతదినసమకరముఖద్యుతిజలే(?)/
శతదినసమకరద్యుతిముఖజాలేభువనప్రసిద్ధహ్రీంకార
కామేశ్వరబీజమంత్రమూలే
Friday, October 8, 2010
హిమాచల తనయ బ్రోచుటకి - శ్యామశాస్త్రి , ఆనందభైరవి రాగం
శ్యామశాస్త్రి కృతి, ఆనందభైరవి రాగం
------------------------------------
------------------------------------
Audio link
హిమాచల తనయ బ్రోచుటకి
ది మంచి సమయము రావే అంబా ||
కుమార జనని సమానమెవరిల
ను మానవతి శ్రీ బ్రుహన్నాయకి ||
సరోజముఖి బిరాన నీవు
వరాలొసగుమని నేను వేడితి
పురారి హరి సురేంద్రనుత
పురాణి పరా ముఖ మేలనే తల్లి ||
ఉమా హంస గమా తామ
సమా బ్రోవ దిక్కెవరు నిక్కముగ
ను మాకిపుడభిమానము చూపు
భారమా వినుమా దయ తోను ||
సదా నత వర దాయకి ని
జ దాసుడను శ్యామక్రిష్ణ సోదరి
గదా మొర వినవా దురిత
విదారిణి శ్రీ బ్రుహన్నాయకి ||
1.Sri M.BalamuraliKrishna
2.Sri S.Sowmya
హిమాచల తనయ బ్రోచుటకి
ది మంచి సమయము రావే అంబా ||
కుమార జనని సమానమెవరిల
ను మానవతి శ్రీ బ్రుహన్నాయకి ||
సరోజముఖి బిరాన నీవు
వరాలొసగుమని నేను వేడితి
పురారి హరి సురేంద్రనుత
పురాణి పరా ముఖ మేలనే తల్లి ||
ఉమా హంస గమా తామ
సమా బ్రోవ దిక్కెవరు నిక్కముగ
ను మాకిపుడభిమానము చూపు
భారమా వినుమా దయ తోను ||
సదా నత వర దాయకి ని
జ దాసుడను శ్యామక్రిష్ణ సోదరి
గదా మొర వినవా దురిత
విదారిణి శ్రీ బ్రుహన్నాయకి ||
1.Sri M.BalamuraliKrishna
2.Sri S.Sowmya
కనకశైల విహారిణీ అంబ - శ్యామశాస్త్రి , పున్నాగవరాళి రాగం


రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది
వనజభవహరి నుతే దేవి - హిమగిరిజే లలితే సతతం
వినతం మాం పరిపాలయ శంకర - వనితే సతి మహాత్రిపుర సుందరి
చరణం:
1. చండ భండన ఖండన పండితేక్షు
ఖండ కోదండమండితపాణే
పుండరీక నయనార్చిత పద
పురవాసిని శివే హరవిలాసిని
2. కంబుకంఠి కంజసదృశ వదనే
కరిరాజ గమనే మణిసదనే
శంబరవిదారి తోషిణీ
శివ శంకరి సదా మధురభాషిణి
3. శ్యామలాంబికే భవాబ్ధితరణే
శ్యామకృష్ణ పరిపాలిని జననీ
కామితార్ధ ఫలదాయకి
కామాక్షి సకలలోక సాక్షి
వినతం మాం పరిపాలయ శంకర - వనితే సతి మహాత్రిపుర సుందరి
చరణం:
1. చండ భండన ఖండన పండితేక్షు
ఖండ కోదండమండితపాణే
పుండరీక నయనార్చిత పద
పురవాసిని శివే హరవిలాసిని
2. కంబుకంఠి కంజసదృశ వదనే
కరిరాజ గమనే మణిసదనే
శంబరవిదారి తోషిణీ
శివ శంకరి సదా మధురభాషిణి
3. శ్యామలాంబికే భవాబ్ధితరణే
శ్యామకృష్ణ పరిపాలిని జననీ
కామితార్ధ ఫలదాయకి
కామాక్షి సకలలోక సాక్షి
Youtube play list : MSS, Sowmya, Chitra, T.K.Govinda Rao,
Sunday, September 19, 2010
నిను వినా నా మదియెందు - త్యాగరాజ కృతి, నవరసకన్నడ రాగం


ప. నిను వినా నా మదియెందు నిలువదే శ్రీ హరి హరి
అ. కనులకు నీ సొగసెంతో క్రమ్మియున్నది గనుక (నిను)
చ1. నీదు కథలు వీనులందు నిండియున్నది రామ
శ్రీ-ద నీ నామము నోట చెలగియున్నది గనుక (నిను)
చ2. నేనుయెచట జూచినను నీవైయున్నది రామ
భాను వంశ తిలక నీదు భక్తుడనుచు పేరు గనుక (నిను)
చ3. కపటమౌ మాటలెల్ల కమ్మనైనది రామ నా
తపము యోగ ఫలము నీవే త్యాగరాజ సన్నుత (నిను)
click for Dr.Chittibabu Veena
click for Kunnakudi Vaidhyanathan , violin
Labels:
composer : Thyagaraja,
త్యాగరాజ,
నవరసకన్నడ
Sunday, July 25, 2010
నన్ను విడిచి కదలకురా రామయ్య వదలకురా -


త్యాగరాజ కృతి, రీతిగౌళ రాగం
veena : Jayanthi Kumaresh
ప. నన్ను విడిచి కదలకురా రామయ్య వదలకురా
అ. నిన్ను బాసియర నిమిషమోర్వనురా (న)
చ1. తరము కానియెండ వేళ కల్ప
తరు నీడ దొరిగినట్లాయెనీ వేళ (న)
చ2. అబ్ధిలో మునిగి శ్వాసమును పట్టి
ఆణి ముత్యము కన్నట్లాయె శ్రీ రమణ (న)
చ3. వసుధను ఖననము చేసి ధన
భాండమబ్బిన రీతి కనుకొంటి డాసి (న)
చ4. వడలు తగిలియున్న వేళ గొప్ప
వడ-గండ్లు కురిసినట్లాయెనీ వేళ (న)
చ5. బాగుగ నన్నేలుకొమ్ముయిల
త్యాగరాజ నుత తనువు నీ సొమ్ము (న)
sung by , Sri Maharajapuram Santanam
ప. నన్ను విడిచి కదలకురా రామయ్య వదలకురా
అ. నిన్ను బాసియర నిమిషమోర్వనురా (న)
చ1. తరము కానియెండ వేళ కల్ప
తరు నీడ దొరిగినట్లాయెనీ వేళ (న)
చ2. అబ్ధిలో మునిగి శ్వాసమును పట్టి
ఆణి ముత్యము కన్నట్లాయె శ్రీ రమణ (న)
చ3. వసుధను ఖననము చేసి ధన
భాండమబ్బిన రీతి కనుకొంటి డాసి (న)
చ4. వడలు తగిలియున్న వేళ గొప్ప
వడ-గండ్లు కురిసినట్లాయెనీ వేళ (న)
చ5. బాగుగ నన్నేలుకొమ్ముయిల
త్యాగరాజ నుత తనువు నీ సొమ్ము (న)
sung by , Sri Maharajapuram Santanam
Tuesday, June 8, 2010
మేలుకో దయానిధి , త్యాగరాజ కృతి , రాగం : సౌరాష్ట్రం

అ. మేలుకో దయా నిధీ మిత్రోదయమౌ వేళ (మే)
చ1. వెన్న పాలు బంగారు గిన్నలో నేనుంచినాను
తిన్నగారగించి తేట కన్నులతో నన్ను జూడ (మే)
చ2. నారదాది మునులు సురులు వారిజ భవుడిందు కలా
ధరుడు నీ సన్నిధిలో కోరి కొలువు కాచినారు (మే)
చ3. రాజ రాజాది దిగ్రాజులెల్ల వచ్చినారు
రాజ నీతి తెలియ త్యాగరాజ వినుత నన్ను బ్రోవ (మే)
Audio : Sri Mangalampalli Balamuralikrishna
Labels:
composer : Thyagaraja,
త్యాగరాజ,
సౌరాష్ట్రం
Friday, May 14, 2010
మేలుకోవయ్య మమ్మేలుకో రామ - త్యాగరాజ కృతి, బౌళి రాగం

ప. మేలుకోవయ్య మమ్మేలుకో రామ | మేలైన సీతా సమేత నా భాగ్యమా
చ1. నారదాదులు నిన్ను కోరి నీ మహిమ- లవ్వారిగా పాడుచున్నారిపుడు తెల్ల
వారగా వచ్చినది శ్రీ రామ నవనీత - క్షీరములు బాగుగానారగింపను వేగ (మే)
చ2. ఫణి శయన అనిమిష రమణులూడిగము సేయ - అణుకువగ నిండారు ప్రణుతి జేసెదరు
మణి-మయాభరణులౌ అణిమాదులిడు దీప- మణులు తెలుపాయెను తరణి వంశ వర తిలక (మే)
చ3. రాజ రాజేశ్వర భ-రాజ ముఖ సాకేత - రాజ సద్గుణ త్యాగరాజ నుత చరణ
రాజన్య విబుధ గణ రాజాదులెల్ల నిను - పూజింప కాచినారీ జగము పాలింప (మే)
Thursday, May 6, 2010
నరసింహాగచ్చ - మోహన రాగం , దీక్షితార్ కృతి


Alternative link 1
Alternative link 2
పల్లవి
నరసింహాగచ్చ
పర-బ్రహ్మ పుచ్చ స్వేచ్ఛ స్వచ్ఛ
అనుపల్లవి
హరి హర బ్రహ్మేంద్రాది పూజితాత్యచ్ఛ
పరమ భాగవత ప్రహ్లాద భక్త్యచ్ఛ
చరణం
ధీర-తర ఘటికాచలేశ్వర
సౌర-తర హేమ కోటీశ్వర
వీర వర మోహన విభాస్వర
మార వర మానవ హరీశ్వర
(మధ్యమ కాల సాహిత్యం)
ముర హర నగ ధర సరసిజ కర
పరమ పురుష పవనజ శుభ-కర
సురుచిర కరి గిరి వరద విచర
సరస గురు గుహ హృదయ సహ-చర
Monday, January 25, 2010
నాద తనుమనిశం శంకరం


raga : chittaranjani
Audio : Sri Maharajapuram Santanam
ప. నాద తనుమనిశం శంకరం
నమామి మే మనసా శిరసా
అ. మోదకర నిగమోత్తమ సామ
వేద సారం వారం వారం (నా)
చ. సద్యోజాతాది పంచ వక్త్రజ
స-రి-గ-మ-ప-ధ-ని వర సప్త-స్వర
విద్యా లోలం విదళిత కాలం
విమల హృదయ త్యాగరాజ పాలం (నా)
Labels:
composer : Thyagaraja,
చిత్తరంజని రాగం,
త్యాగరాజ
Saturday, November 14, 2009
ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైన - రామదాసు కీర్తన -


రామదాసు కీర్తన - రాగం : కాంభోజి
ఏమయ్య రామ బ్ర-హ్మేంద్రాదులకునైన
నీ మాయ దెలియ వశమా ?
కామారివినుతగుణ - ధామ కువలయదళ
శ్యామా నను గన్న తండ్రీ రామా ||
చ:సుతుడనుచు దశరథుడు - హితుడనుచు సుగ్రీవు
డతి బలుండనుచు కపులు
క్షితినాథుడనుచు భూ- పతులు కొలిచిరిగాని
పతితపావనుడనుచు - మతిదెలియ లేరయిరి ||
చ: చెలికాడనుచు బాండ-వులు విరోధివటంచు
నల జరాసంధాదులు
కలవాడవని కుచేలుడు నెఱింగిరి గాని
జలజాక్షుడని నిన్ను - సేవింపలే రయిరి ||
చ:
నరుడవని నరులు తమ - దొరవనుచు యాదవులు
వరుడనుచు గోపసతులు
కరివరద భద్రాది- పురనిలయ రామదాస
పరమాత్ముడని నిన్ను - భావింపలేరైరి||
Wednesday, November 4, 2009
త్యాగయ్య కి కోపమొచ్చింది - మామవ రఘురామ , సామంతం


ప. మామవ రఘురామ మరకత మణి శ్యామ
చ1. పామర జన భీమ పాలిత సుత్రామ (మా)
చ2. దురితంబులు పోదు దునుమ మనసు రాదు (మా)
చ3. కలశాంబుధిలోన కరుణ కరగి పోయెనా (మా)
చ4. విను మరి సమరమునా విధి శరము విరిగెనా (మా)
చ5. కల సత్యము సుగుణ కాననమున నిల్చెనా (మా)
చ6. దివ్య నరాపఘన దైవత్వము పోయెనా (మా)
చ7. రాజాధిప త్యాగరాజ వినుత బాగ (మా)
meaing from http://thyagaraja-vaibhavam.blogspot.com/
O Lord raghurAma! O Lord of dark-green hue like emerald gem stone! O Terror of wicked people! O Lord who protected indra! O Lord of virtues! O Lord of divine human form! O Head of all Kings! O Lord well-praised by this tyAgarAja!
My sins will not leave me; You will not condescend to destroy these.
Has your compassion dissolved away in the Ocean of milk?
Listen further; did Your brahmAstra break in the battle of laGkA?
Has the promise, made by You, been left behind in the forest?
Has Your divinity vanished because You took human form?
Please protect me well.
Thursday, October 29, 2009
సామెతలు - 1

ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట
మొదలులేదుమొగుడ అంటే పెసరపప్పు వండు పెళ్ళామా అన్నాడట
అనగా అనగా రాగం తినగా తినగా రోగం
రాత రాజ్యమెలుదామంటే బుధ్ధి భూమినేలుదామంటుందట(దున్నుదామంటుంది)
అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
మంచోడు మంచోడు అంటే మంచమెక్కి ఉచ్చపోశాడట
నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడాట వెనకటికి
అప్పిచ్చువాడు బాగు కోరతాడు, తీసుకున్నవాడు చెడు కోరతాడు
Friday, October 23, 2009
పాహి రామ దూత - త్యాగరాజ - వసంతవరాళి / షడ్విధమార్గిని
Audio link : Hyderabad Brothers
ప. పాహి రామ దూత జగత్-
ప్రాణ కుమార మాం
అ. వాహినీశ తరణ దశ
వదన సూను తను హరణ (పా)
చ1. ఘోరాసుర వారాన్నిధి
కుంభ తనయ కృత కార్య
పారిజాత తరు నివాస
పవన తుల్య వేగ (పా)
చ2. పాద విజిత దుష్ట గ్రహ
పతిత లోక పావన
వేద శాస్త్ర నిపుణ వర్య
విమల చిత్త సతతం మాం (పా)
చ3. తరుణారుణ వదనాబ్జ
తపన కోటి సంకాశ
కర ధృత రఘువర సు-చరణ
కలి మలాభ్ర గంధ వాహ (పా)
చ4. కరుణా రస పరిపూర్ణ
కాంచనాద్రి సమ దేహ
పరమ భాగవత వరేణ్య
వరద త్యాగరాజ వినుత (పా)
|
Friday, October 16, 2009
గజానన యుతమ్ - రాగం వేగ వాహిని - దీక్షితార్
గజానన యుతమ్ - రాగం వేగ వాహిని/చక్రవాకం - దీక్షితార్
పల్లవి
గజానన యుతం గణేశ్వరం
భజామి సతతం సురేశ్వరమ్
సమష్టి చరణమ్
అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం
గణాది సన్నుత పద పద్మ కరం
(మధ్యమ కాల సాహిత్యమ్)
కుంజర భంజన చతుర-తర కరం
గురు గుహాగ్రజం ప్రణవాకారమ్
Audio: Veena fusion by Rajesh Vaidhya (listen to this only if you like fusion..)
youtube play list:
1. violin Aishu Venkataraman
2. vocal Parasala B Ponnammal , K.Bhama
3. Bangalore Brothers (S. Ashok, M.B. Hariharan)
4. Trichur Brothers, Sri Ramkumar Mohan & Srikrishna Mohan
5. Bentonville Violin Concert - S.D Sridhar and N.Vijaya Kumar
6. vocal , Pancha Rang
7. vocal Prince Rama Varma
8. violin Dr. Jyotsna Srikanth at London
Labels:
composer : Dikshitar,
చక్రవాకం,
దీక్షితార్,
వేగవాహిని
Subscribe to:
Posts (Atom)