Friday, October 5, 2012

tava dAsOham - తవ దాసోహం , thyagaraja kriti, punnagavarali

Audio link : Radha Jayalakshmi 
ప. తవ దాసోహం తవ దాసోహం
తవ దాసోహం దాశరథే

చ1. వర మృదు భాష విరహిత దోష
నర వర వేష దాశరథే (తవ)

చ2. సరసిజ నేత్ర పరమ పవిత్ర
సుర పతి మిత్ర దాశరథే (తవ)

చ3. నిన్ను కోరితిరా నిరుపమ శూర
నన్నేలుకోరా దాశరథే (తవ)

చ4. మనవిని వినుమా మరవ సమయమా
ఇన కుల ధనమా దాశరథే (తవ)

చ5. ఘన సమ నీల ముని జన పాల
కనక దుకూల దాశరథే (తవ)


చ6. ధర నీవంటి దైవము లేదంటి
శరణనుకొంటి దాశరథే (తవ)

చ7. ఆగమ వినుత రాగ విరహిత
త్యాగరాజ నుత దాశరథే (తవ)


pallavi:
1tava dAs(O)haM tava dAs(O)haM - tava dAs(O)haM dASarathE

charanas:
vara mRdu bhAsha virahita dOsha - nara vara vEsha dASarathE (tava)

sarasija nEtra parama pavitra - sura pati mitra dASarathE (tava)

ninnu kOritirA nirupama SUra - nann(E)lukOrA dASarathE (tava)

manavini vinumA marava samayamA - ina kula dhanamA dASarathE (tava)

ghana sama nIla muni jana pAla - kanaka 2dukUla dASarathE (tava)

dhara nIv(a)NTi daivamu lEd(a)NTi - SaraN(a)nukoNTi dASarathE (tava)

Agama vinuta rAga virahita - tyAgarAja nuta dASarathE (tava)

Video : MS Subbalakshmi

No comments: