Tuesday, October 9, 2012

నవరాత్రి దేవి కృతులు : నన్ను కన్న తల్లి nannu ganna talli , త్యాగరాజు , కేసరి రాగం


Audio link : ML Vasantakumari(link:skydrive) , link:divshare
Audio link : M.Balamuralikrisha (listen:humma)
ప. నన్ను కన్న తల్లి నా భాగ్యమా
నారాయణి ధర్మాంబికే

అ. కనకాంగి రమా పతి సోదరి

కావవే నను కాత్యాయని (నన్ను)

చ. కావు కావుమని నే మొర పెట్టగా

కమల లోచని కరగుచుండగా
నీవు బ్రోవకుంటే ఎవరు బ్రోతురు
సదా వరంబొసగు త్యాగరాజ నుతే (నన్ను)

pallavi
nannu kanna talli nA bhAgyamA
nArAyaNi 2dharmAmbikE

anupallavi

kanak(A)ngi ramA pati sOdari
kAvavE nanu kAtyAyani (nannu)

caraNam

kAvu kAvum(a)ni nE mora peTTagA
kamala lOcani karaguc(u)NDagA
nIvu brOvak(u)NTE evaru brOturu
sadA varamb(o)sagu tyAgarAja nutE (nannu)
youtube playlist : OS Thyagarajan, M.Balamuralikrishna, & Vijay Siva

No comments: