Friday, October 12, 2012

నవరాత్రి దేవి కృతులు : dEvi ramE దేవి రమే, మైసూర్ వాసుదేవాచార్య , వసంత

మైసూర్ వాసుదేవాచార్య , రాగం : వసంత
Audio link : SkyDrive , 
Audio link : Raaga , priya sisters
పల్లవి
దేవి రమే మామవాబ్ది తనయే దేవ దేవ వాసుదేవ జాయే

అనుపల్లవి
పావన కనకాద్రి వర నిలయే దేవాది వినుత మహిమాతి శ్రియే


చరణం
రాకాధీశ  సన్నిభ వదనే రాజీవ లోచనే గజ గమనే

లోకానంద  విధాయినీ లోకవిదిత కీర్తిశాలినీ అకారాది వర్ణ
స్వరుపిణే తవ కరుణాపూర్ణ భక్తానాం అనుపమ సౌభాగ్య
దాయినే అముదానంద సందోహ దాయినే

maisoor^ vaasudaevaachaarya , raagaM : vasaMta

pallavi
daevi ramae maamavaabdi tanayae daeva daeva vaasudaeva jaayae

anupallavi
paavana kanakaadri vara nilayae daevaadi vinuta mahimaati Sriyae

charaNaM

raakaadheeSa sannibha vadanae raajeeva lOchanae gaja gamanae
lOkaanaMda vidhaayinee lOkavidita keertiSaalinee akaaraadi varNa
svarupiNae tava karuNaapoorNa bhaktaanaaM anupama saubhaagya
daayinae amudaanaMda saMdOha daayinae



youtube link : Priya Sisters

No comments: