Friday, October 19, 2012

నవరాత్రి దేవి కృతులు : లలితే మాం పాహి. చెంగల్వరాయ శాస్త్రి ,lalitE mAMpAhi , chengalwarAya SAStri

చెంగల్వరాయ శాస్త్రి , రాగం :: యదుకులకాంభోజి. రూపక తాళం
Audio link : sky drive , divshare ,

ప: లలితే మాం పాహి దయా కలితే శృత కల్పలతే
    లాలిత సకల కళా వసతే

అను ప : కుల శైల సుతే కామకోటి పీఠ మధ్యగతే
    జలదాయిత దానరతే చపలాయిత కాయలతే

చ : ఘన శోభన గుణజాలే కరధృత బ్రహ్మ కపాలే
   గమన విజిత మత(?) మరాళే నవ కంబుగళే
   మునిజన మానస లోలే మోహాంబుద వర్తూలే(?) కనకమయ శీలే చెంగల్వరాయనుత బాలే
(click play button, buffering may take few mintues)
  





lalitE mAm pAhi. rAgA: yadukulakAmbhOji. rUpaka tALaM

pa: lalitE mAm pAhi dayA kalitE SRta kalpalatE
    lAlita sakala kaLA vasatE

anu pa : kula Saila sutE kAmakOTi pITha madhyagatE
    jaladAyita dAnaratE capalAyita kAyalatE

cha : ghana SObhana guNajAlE karadhRta brahma kapAlE
   gamana vijita mata(?) marALE nava kambugaLE
   munijana mAnasa lOlE mOhAmbuda vartUlE(?)
kanakamaya SIlE cengalvarAyanuta bAlE


No comments: