రాగం జుజావంతి - తాళం ఆది
Youtube link : MS Subbulakshmi
youtube link : Bombay Jayashree
పల్లవిఅఖిలాండేశ్వరి రక్ష మాం
ఆగమ సంప్రదాయ నిపుణే శ్రీఅనుపల్లవి
నిఖిల లోక నిత్యాత్మికే విమలే
నిర్మలే శ్యామళే సకల కలేచరణమ్
లంబోదర గురు గుహ పూజితే
లంబాలకోద్భాసితే హసితే
వాగ్దేవతారాధితే వరదే
వర శైల రాజ నుతే శారదే
(మధ్యమ కాల సాహిత్యమ్)
జంభారి సంభావితే జనార్దన నుతే
జుజావంతి రాగ నుతే
ఝల్లీ మద్దళ ఝర్ఝర వాద్య నాద ముదితే
జ్ఞాన ప్రదే
variations -
రాజ నుతే - రాజ సుతే
ఝల్లీ - జల్లీ
Listen to this kriti sung by MS Subbalakshmi , & another version by Bombay Jayashree
Youtube link : MS Subbulakshmi
youtube link : Bombay Jayashree
పల్లవిఅఖిలాండేశ్వరి రక్ష మాం
ఆగమ సంప్రదాయ నిపుణే శ్రీఅనుపల్లవి
నిఖిల లోక నిత్యాత్మికే విమలే
నిర్మలే శ్యామళే సకల కలేచరణమ్
లంబోదర గురు గుహ పూజితే
లంబాలకోద్భాసితే హసితే
వాగ్దేవతారాధితే వరదే
వర శైల రాజ నుతే శారదే
(మధ్యమ కాల సాహిత్యమ్)
జంభారి సంభావితే జనార్దన నుతే
జుజావంతి రాగ నుతే
ఝల్లీ మద్దళ ఝర్ఝర వాద్య నాద ముదితే
జ్ఞాన ప్రదే
variations -
రాజ నుతే - రాజ సుతే
ఝల్లీ - జల్లీ
Listen to this kriti sung by MS Subbalakshmi , & another version by Bombay Jayashree
2 comments:
అది జుజావంతి కాదండీ ద్విజావంతి
జుజావంతి ద్విజావంతి రెండు పేర్లూ వాడుకలో ఉన్నాయండీ. నిజానికి ఇది హిందూస్థానీ సంప్రదాయంలోని రాగం. కర్ణాటక సంప్రదాయంలోనికి ముత్తుస్వామి దీక్షితార్ గారే తెచ్చారు.
Post a Comment