Thursday, September 17, 2009

బ్రోవవమ్మా బంగారు బొమ్మా - శ్యామశాస్త్రి కృతి

రాగం : నీలాంబరి తాళం : త్రిపుట
Audio link
ప: బ్రోవవమ్మా బంగారు బొమ్మా మాయమ్మా

ఆను: బ్రోవవమ్మా నాతో మాట్లాడవమ్మా సార్వభౌమ బొమ్మా కామాక్షమ్మా నను

చ: శ్యామకృష్ణ పూజితా సులలితా శ్యామలాంబా ఏకామ్రేశ్వర ప్రియా తామసము
సేయకనే (కామాక్షమ్మా మాయమ్మా) నా పరితాపములను పరిహరించి నను


Get this widget | Track details | eSnips Social DNA

2 comments:

Unknown said...

చాలా బాగుందండి ధన్యవాదాలు. లీలైతే మీ యీ మెయిల్ చిరునామా నాకు పంపించగలరా.

Sravan Kumar DVN said...

sir, nenu sravan ni,
http://annamacharya-lyrics.blogspot.com/


-- nenu mi gtalk list lo untanu chudandi.