Wednesday, September 16, 2009

శంకరి శ్రీ రాజరాజేశ్వరి - ఊతుక్కాడు వెంకటకవి

రాగం : మధ్యమావతి తాళం :
Aduio : Lata Ganapathi & Othrs (notworkign)
Audio link : Hummaa
పల్లవి:
శంకరి శ్రీ రాజరాజేశ్వరి జయ శివ
సర్వ సిద్ధి ప్రదాయక చక్రేశ్వరి కామేశ్వర వామేశ్వరీ భగమాలిని
సతతం తవ రూపమహం చింతయామి అహం చింతయామి

అనుపల్లవి (తిస్రం):
మంగళకర కుంకుమ ధర మందస్మిత ముఖ విలాసిని
అంకుశ ధనుః పాదండ భాస్కర చక్ర నివాసిని

మధ్యమకాలం:
భృంగి సనక మునిగణ వర పూజిత పరమోల్లాసిని బుధజన హితకారిణి
పరపోశణ వహ్నివాసిని వేంకట కవి హృది సరసిజ వివరణ పటుతర
భాసిని విధి హరిహర సుర సమ్మత నిత్యాంతర ప్రకాశిని


చరణం:
పరికీర్తిత నాదాంతర నిత్యాంతర అంగ రక్షాకర త్రయ ప్రకారే
అతి రహస్య యోగినీ పరివారే గిరిరాజ రాజ వర తనయే సృష్టి
స్థిత్యాది పంచ కారణ కృత్యేంద్ర గణ సమ్మానితే యతీంద్ర గణ
సమ్మోదితే శరణాగత నిజ జన వరదే సంకల్ప కల్పతరు నికరే
సహజ స్థితి సవికల్ప నిర్వికల్ప సమాధి సుఖ వరదే


మధ్యమకాలం:
పర తత్వ నిదిధ్యాస వితరణ సర్వ బీజ ముద్రాధిపతే
భండాసుర మద ఖండన వైభవ చింతామణి నగరాధిపతే
తరుణారుణ ముఖ కమలే సకలే సారస హిత విద్యాధిపతే
సదా చిదంబర నర్తన పదయుగ సమకర నటనాధిపతే జయ శివ
Aduio : Lata Ganapathi & Othrs

2 comments:

రాఘవ said...

ఈ ముద్రారాక్షసాలు సవరించగలరు:

౧ సతతం తవ రూపమహం చిన్తయామి
౨ అఙ్కుధనుఃపాదణ్డభాసకరచక్రనివాసిని
బుధజనహితకారిణి
౪ పరపోషణవహ్నివాసిని
పరికీర్తితనాదాన్తరనిత్యాన్తరాఙ్గరక్షాకరత్రయప్రకారే
౬ అతిరహస్యయోగినీపరివారే
౭ పరతత్వనిదిధ్యాసనవితరణసర్వబీజముద్రాధిపతే

Sravan Kumar DVN said...

రాఘవ గారు, చాలా చాలా ధన్యవాదాలు. సాహిత్యం సరి చేశాను.
-శ్రవణ్