Saturday, September 26, 2009

మామవ సదా జనని మహిషాసుర సూతని - స్వాతి తిరునాళ్


రాగం : కానడ , తాళం : ఆది

Auido link : Sudha Raghunathan , Album : Devi Kritis -2
Audio link : TV SankaraNarayanan
పల్లవి

మామవ సదా జనని మహిషాసుర సూతని (అంబ)

అనుపల్లవి

సోమ బింబ మనోహర సుముఖి సేవకాఖిల కామ దాన నిరత కటాక్ష విలాసిని (అంబ)

చరణం 1

పుర విమత వదన పంకేరుహ మధుపే నారద ముఖ మౌనీ నికర గేయ చరితే
శరసీరుహాసనాది సుర సముదయ మణి చారు మౌళి విరాజిత చరణాంబుజ యుగళే

చరణం 2

కనక భాసుర దివ్య కలాప రాజిత గాత్రి వనరుహ దళాటేరప విభంజన రుచి నేత్రి
మునిగణ సమ్మోహన మాననీయ మృదుహాసే వినత జన కల్పకవల్లరి గిరి సుతే

చరణం 3

కురుమే కుశలం సదా కమలనాభానుజే నిరవధి భవ ఖేద నివారణ నిరదే
చారునూతన ఘన సద్రుశరాజిత వేణి దారుణ దనుజాళి దారణ పటుచరితే

Youtube playlist : Prince varma, violin Prof.VVSubramanyam

No comments: