Tuesday, September 15, 2009

భజస్వ శ్రీ త్రిపుర సుందరీం - ఊతుక్కాడు వెంకటకవి


Audio link : Savita Narasimhan (esnips is down , use skydrive link)
Audio link : Skydrive 
రాగం : నాదనామక్రియా తాళం : ఆది

పల్లవి:
భజస్వ శ్రీ త్రిపుర సుందరీ 



















పాహి షోడశదళసర్వాశాపరిపూరకచక్రేశ్వరి  మాంపాహి

అనుపల్లవి:
నిజసుధాలహరీప్రవాహిని నిత్యకామేశ్వరి

మధ్యమకాలం:
గజముఖ జనని శశధర వదని శిశిరిత భువని
శివమనోరమణి

చరణం:
అతి సుందర సవ్యకరతల పాశాంకుశధరణే శశికిరణే
విధి హరి హరనుత చరణే హార కేయూర కిరీట కనకాభరణే
శృతి నిగమాగమ రమణే వేద వేదాంత వితరణే

మధ్యమకాలం: అధ్యద్భుత కమనీయ ఫలైవ కుచ మండల మండిత హారే

Audio link : Savita Narasimhan , Lata Ganapathy , Salem P Gayathri

3 comments:

Unknown said...

బాగుందండి. కాని చివరి రెండు లైనుల్లో కొంచెం లిరిక్ మార్పుగా ఉన్నట్లుంది. పరిశీలించగలరు.
తరువాత అంత మంచి బొమ్మలు మీకు ఎక్కడ దొరుకుచున్నాయో వాటిని కావలసిన చోట upload ఎలా చేసుకోవాలో కొంచెం వివరించ గలరా.

Sravan Kumar DVN said...

బాలకృష్ణమూర్తి గారు , ధన్యవాదాలు.
చివరి చరణం లో పుస్తకంలో సాహిత్యానికి , పాడినదానికి తేడా గమనించాను.
సరిదిద్దుతాను.

బొమ్మలు ఇంటర్నెట్ లో వెతుకుతున్నానండి.
you can upload images while posting. there is an image icon in the bar(font,text size, image, hyperlink etc...)
-శ్రవణ్

రాఘవ said...

౧ ఈ కృతిలో భజస్వ అంటే ప్రీతితో చూడు అని చెప్పుకోవాలి. అందుచేత శ్రీత్రిపురసున్దరీ అనే వస్తుంది తప్పితే ద్వితీయావిభక్త్యన్తం కాదు.

౨ షోడశదళసర్వాశాపరిపూరకచక్రేశ్వరి అంటే పదహారు రేకులు కలిగిన సమస్త కామములనూ తీర్చగలిగిన చక్రానికి ఈశ్వరీ అని సంబోధన.

౩ ముద్రారాక్షసాలు:
నిజసుధాలహరీప్రవాహిని, నిత్యకామేశ్వరి, శివమనోరమణి, పాశాంకుశధరణే

౪ అధ్యద్భుతతపనీయఫలఇవకుచమణ్డలమణ్డితహారే అని. తపనీయమంటే బంగారం. ఫలః ఇవ విసర్గసంధి జరిగి ఫలఇవ ఔతుంది. కుచమండలమంటే వక్షస్స్థలం. బంగారుఫలమా అనిపించేలా అత్యద్భుతంగా హారము(ల)చే అలంకరింపబడిన వక్షస్స్థలం కలిగినదానా అని సంబోధన.

నెనర్లు
రాఘవ