Thursday, September 17, 2009

హిమగిరి తనయే హేమలతే - ముత్తయ్య భాగవతార్

రాగం : శుద్ధ ధన్యాసి తాళం : ఆది


పల్లవి
హిమగిరి తనయే హేమలతే అంబా ఈశ్వరి శ్రీ లలితే మామవ


అనుపల్లవి
రమా వాణి సంసేవిత సకలే రాజరాజేశ్వరి రామ సహోదరి


చరణం
పాశాఙ్కుశేషు/ పాశాఙ్కుశేక్షు దండకరే అంబా పరాత్పరే నిజ భక్తపరే
ఆశాంబరహరికేశవిలాసే ఆనంద రూపే అమిత ప్రతాపే

6 comments:

budugu said...

thanks so much for this. i remember hearing this in random occasions but never with attention. What a great song..

రాఘవ said...

౧ పాశాఙ్కుశేషుదణ్డకరే ... పాశాఙ్కుశేక్షుదణ్డకరే రెండు పాఠాలూ విన్నాను. పాశం అంకుశం బాణం దండం చేతియందు కలదానా అని మొదటిదీ, పాశం అంకుశం చెఱకుగడా చేతియందు కలదానా అని రెండవదీ. రెండూ సాధువులే!

౨ ఆశాంబరహరికేశవిలాసే అని పాఠమండీ. ఆశా అంటే దిక్కు. హరికేశాయోపవీతినే అని రుద్రసూక్తవాక్యానుసారం హరికేశ శబ్దం శివుణ్ణి సూచిస్తుంది అని తెలుస్తోంది.

Unknown said...

chala chala bagundi eesong

bphanibabu said...

ఈ కీర్తన మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే శ్రీ జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం గారు పాడినది వినండి. అద్భుతంగా ఉంటుంది.

budugu said...

raghava garu, thanks for sanskrit clarifications.

phanibabu garu, gnb kante kooda maharajapuram -dk pattammal versions baagunnaayi. gnb versionlo enduko ucchaaranalo tamilam vaasana undi.
(apologies for posting in eng. its 2am :( )

Sravan Kumar DVN said...

రాఘవ గారు, ధన్యవాదాలు. సాహిత్యం సరి చేశాను.
-శ్రవణ్