Thursday, September 24, 2009

హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి - దీక్షితార్

రాగం లలితా - తాళం రూపకమ్
పల్లవి
హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి
హీన మానవాశ్రయం త్యజామి

అనుపల్లవి
చిర-తర సంపత్ప్రదాం
క్షీరాంబుధి తనయాం

(మధ్యమ కాల సాహిత్యమ్)
హరి వక్షఃస్థలాలయాం
హరిణీం చరణ కిసలయాం
కర కమల ధృత కువలయాం
మరకత మణి-మయ వలయామ్

చరణమ్
శ్వేత ద్వీప వాసినీం
శ్రీ కమలాంబికాం పరాం
భూత భవ్య విలాసినీం
భూ-సుర పూజితాం వరామ్
మాతరం అబ్జ మాలినీం
మాణిక్యాభరణ ధరాం
గీత వాద్య వినోదినీం
గిరిజాం తాం ఇందిరామ్
(మధ్యమ కాల సాహిత్యమ్)
శీత కిరణ నిభ వదనాం
శ్రిత చింతామణి సదనాం
పీత వసనాం గురు గుహ -
మాతుల కాంతాం లలితామ్

Audio link : Priya Sisters , Album Golden Greats
Audio link : VEENA E Gayatri ****
Audioi link : DK Jayaraman
Audio link : Aruna Sairam ***

YouTube Playlist : MS Subbalakshmi *****, Sikkil Gurucharan, Kasturi Jeevaprakash Veena, Sudha Raghunathan, Bharatanatyam by Sita Nandakumara

1 comment:

కొత్త పాళీ said...

Sravan, could you mail me please?

kottapali at gmail dot com